author image

Vijaya Nimma

Sweats Tips : చెమటలు ఎందుకు పడతాయో తెలుసా? ప్రయోజనాలు ఇవే!
ByVijaya Nimma

Sweat : చెమట శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మార్గం. చెమట పట్టడం వల్ల శరీరం లోపల పేరుకుపోయిన విషపూరిత అంశాలు బయటకు వస్తాయి. ఇది శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచి ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదల చేస్తుంది. దీనివల్ల మానసిక స్థితిని చక్కగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Milk : ఖాళీ కడుపుతో పాలు తాగడం శరీరానికి మేలు చేస్తుందా లేదా హానికరమా?
ByVijaya Nimma

Milk : పాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో పాలు తాగితే కడుపునొప్పి, విరేచనాలు, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చికాకు, ఎసిడిటీ వస్తుంది. ఖాళీ కడుపుతో పాలు తాగే అలవాటు ఉంటే చల్లటి పాలు తాగితే కడుపులో ఎసిడిటీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Old Age Symptoms: వృద్ధాప్యం ప్రారంభమైన వెంటనే శరీరంలో ఈ పెద్ద మార్పులు తప్పవు..!
ByVijaya Nimma

Old Age Symptoms: వృద్ధ్యాప్య దశకు చేరుకున్న వారికి జీర్ణ సమస్యలు, బీపీ, నిద్ర లేమి, కీళ్ల నొప్పుల సమస్యలు సాధారణంగా వస్తూ ఉంటాయి. ఇంకా.. కంటి చూపు తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. కండరాలు కూడా బలహీనపడుతుంటాయి. ఆయా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించాలి.

Smokers : ధూమపానం చేయనివారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్.. కారణాలు ఇవే!
ByVijaya Nimma

Lung Cancer: ధూమపానం చేయకపోయినా కొంతమంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ భారిన పడుతున్నట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిపుణులు వెల్లడించారు. పొగతాగే వారి వల్ల 80శాతం, మిగతా క్యాన్సర్ జన్యుపరమైన, ఇతర ఎక్స్పోజర్ కారకాల వల్ల క్యాన్సర్ సంభవిస్తుందని తెలిపారు.

Pollution: వాయు కాలుష్యం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందా?
ByVijaya Nimma

Heart Attack: ఈ రోజుల్లో అన్ని వయసుల వారిని గుండెపోటు సమస్య వేదిస్తుంది. వాయు కాలుష్యం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

Stomach Tips: కడుపును పదే పదే ఆ సమస్య వేధిస్తుందా? కారణం ఇదే!
ByVijaya Nimma

Stomach Tips: తరచుగా కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు ఎక్కువ రోజులుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇవి కొన్ని తీవ్రమైన వ్యాధుల సంకేతాలు కావచ్చు.

Advertisment
తాజా కథనాలు