ప్రపంచంలో వింతైన సాలీడు హవాయి హ్యాపీ ఫేస్

ఈ సాలీడ్ శరీరంపై నవ్వుతున్న ముఖం ఉంటుంది

రెండోది హంతకుడు సాలీడు

హంతకుడు సాలీడు దవడలు చాలా పెద్దగా ఉంటుంది

అది ఇతర సాలెపురుగులను గొప్ప ఉత్సాహంతో తింటుంది

ఈ సాలిడును పెలికాన్ స్పైడర్ అని కూడా అంటారు

మూడో స్థానంలో నర్సరీ వేవ్ స్పైడర్ ఉంది

ఓగ్రే ఫేస్ స్పైడర్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది

ఓగ్రే కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి, వాటిని చూస్తే ఎవరైనా భయపడతారు