Health Tips: చిన్న నల్ల లవంగం ఆయుర్వేద లక్షణాలతో నిండి ఉంది. వర్షాకాలంలో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుంటే రాత్రి పడుకునే ముందు 2 లవంగాలు తింటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కడుపు, గ్యాస్ మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Vijaya Nimma
High Cholesterol: కొలెస్ట్రాల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీని పెరుగుదల అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదానికి దారితీస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి జీవనశైలిని మెరుగుపరచటంతోపాటు ఆహారంలో ఫైబర్ చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Breast Feed: పిల్లలకు 6 నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు చెబుతారు. అయితే కొత్త తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడంలో గందరగోళంలో ఉంటారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి కడుపు పరిమాణం కూడా పెరుగుతుంది. బిడ్డకు రోజుకు ఎన్నిసార్లు తల్లిపాలు ఇవ్వాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Sweet Side Effects: చక్కెర ఎక్కువగా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్కువ చక్కెర పానీయాలు తాగేవారికి కాలేయ క్యాన్సర్, కాలేయ వ్యాధితో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం, సమతుల్య, అధికంగా పోషకాహారం ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Pregnancy Care Tips: మహిళలు గర్భధారణ సమయంలో చిన్న విషయాలు కూడా తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి గర్భం దాల్చిన ఏ నెలలోనైనా చేతులు- ముఖం మీద వాపు ఉన్నా, బ్లీడింగ్, కడుపునొప్పి, శిశువు కదలిక లేకపోతే అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Astrology: రాహు-కేతువులను అశుభ గ్రహాల వర్గంలో ఉంచారు. జాతకంలో రాహువు, కేతువులను ప్రసన్నం చేసుకోవడానికి శనివారం పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో భోలేనాథ్‌ని పూజించడం వల్ల రాహు, కేతు దోషాలు తగ్గుతాయి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలని పండితులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు