ఉత్తర భారతంలో మేఘాలు పేలిన ఘటనలు ఎక్కువ
హిమాలయ కొండల్లో దీని ప్రభావం ఎక్కువ
బంగాళాఖాతం, అరేబియా సముద్రం మీదగా మేఘాలు కదులుతాయి
ఈ స్థితిలో వర్షపాతం రేటు గంటకు 75 మిమికు చేరుకుంటుంది
వర్షపాతం రేటు గంటకు 75 మిమికు చేరుకుంటుంది
దేశంలో అత్యధిక క్లౌడ్ బరస్ట్ ఘటనలు హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్నాయి
అంతేకాకుండా ఈ ప్రాంతంలో వరదలు, కొండ చర్యలు విరిగిపడతాయి
ఈ ఘటనలు నివారించడానికి స్థానిక పరిపాలన..
వాతావరణ శాఖ సమాచారాన్ని గమనించడం చాలా ముఖ్యం