
Vijaya Nimma
Relationship Tips: మహిళలు చాలాసార్లు తమ భర్తల నుంచి కొన్ని చిన్న విషయాలను దాస్తారు. భార్య ప్రతి సమస్యపై కోపం తెచ్చుకోవడం, లేదా ఆమె స్వభావం చిరాకుగా మారడం ప్రారంభించినట్లయితే ఆమె బహుశా మీ నుంచి ఏదో దాస్తోందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Mouth Cancer: నోటి క్యాన్సర్ గుట్కా-పొగాకు, సిగరెట్లు, బీడీలు, సిగార్లు తీసుకునేవారిలో వేగంగా వ్యాపిస్తుంది. నోటి క్యాన్సర్ నివారణకు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ప్రాసెస్డ్, క్యాన్డ్‌ఫుడ్, పొగా, మద్యం సేవించవద్దు. ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదింస్తే సమస్య తగ్గుతుంది.
Dementia: డిమెన్షియా అంటే మానసిక అస్థిరత. ఇది మతిమరుపు వ్యాధి. భారతదేశంలో 90 లక్షల మంది వృద్ధులు డిమెన్షియాతో బాధపడుతున్నారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. విషయాలను మర్చిపోవడం అలవాటుగా మారుతుంది. ఇది మానసిక స్థితికి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
Chili Flakes: చిల్లీ ఫ్లేక్స్ వంటల్లో ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. చాలామంది మార్కెట్‌లో ఉన్న వానికి వాడుతారు. అయితే చిల్లీ ఫ్లేక్స్‌ని ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్‌ను తయారీ విధానం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Piles Factors: ప్రస్తుత కాలంలో సరైన ఆహారం, జీవనశైలి కారణంగా పెద్దలతోపాటు యువత పైల్స్‌తో బాధపడుతున్నారు. వైద్య భాషలో పైల్స్‌ను హెమోరాయిడ్స్ అంటారు. దీనివల్ల మలవిసర్జనలో చాలా నొప్పి, రక్తం వస్తుంది. సరైన చికిత్స తీసుకోకుంటే ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Stomach Infection: వర్షాకాలంలో జ్వరంతో పాటు, అనేక ఫ్లూ, కడుపు ఇన్ఫెక్షన్ల భయం ఉంది. కడుపులో ఇన్ఫెక్షన్ సర్వసాధారణమైనప్పటికీ మురికి నీరు, మురికి ఆహారానికి దూరంగా ఉండాలి. దీంతోపాటు మరిగించిన నీటి, వేడి ఆహారాన్ని తినాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి దూరం పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
Blood Pressure: రక్తపోటు పెరిగినప్పుడు లక్షణాలు ఉదయం కనిపిస్తాయి. తలతిరగడం, ఉదయాన్నే దాహంగా అనిపించడం, చూపు మసకబారడం, వాంతులు-వికారం, నిద్ర ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Sawan 2024: శ్రావణ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఇంట్లో విరిగిన విగ్రహం, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉంచవద్దు. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉపవాసం ఉండేవారు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. తులసి మొక్కను పూజించడం వలన శుభం కలుగుతుంది.
Advertisment
తాజా కథనాలు