Chili Flakes: వంటల్లో చిల్లీ ఫ్లేక్స్ ప్రత్యేక రుచి ఇస్తుంది. దీనికోసం చాలామంది మార్కెట్ నుంచి ఖరీదైన మిరపకాయలను కొనుగోలు చేస్తారు. ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లోనే ఈ సులభమైన పద్ధతిలో మిరపకాయలను తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మార్కెట్ నుంచి ఖరీదైన మిర్చి కొనుగోలు చేస్తే ఈ చిట్కాలు మీకోసం. వాటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Chilli Flakes: చిల్లీ ఫ్లేక్స్ కొనవలసిన అవసరం లేదు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు!
చిల్లీ ఫ్లేక్స్ వంటల్లో ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. చాలామంది మార్కెట్‌లో ఉన్న వానికి వాడుతారు. అయితే చిల్లీ ఫ్లేక్స్‌ని ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్‌ను తయారీ విధానం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Translate this News: