నూనెలు, ఉప్పులు, కారం వేసిన పదార్థాలు ఎక్కువ తినవద్దు
గుండెపోటును మయోకార్డియల్ ఇన్పార్జిన్ అని కూడా అంటారు
గుండెకు తగినంత రక్తం అందనప్పుడు గుండెపోటు వస్తుంది
గుండెపోటు కారణంగా చాతి నొప్పి, బిగుతుగా, ఒత్తిడి, నొప్పిగా అనిపించవచ్చు
గుండెపోటు సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గుండెపోటు
మీ వెనక కండరాలలో నొప్పిని కలిగిస్తుంది
మీకు విపరీతమైన చెమట, మైకానికి గురి అయ్యే అవకాశం ఉంది
గుండె జబ్బులు ఎక్కువగా కరోనరీ హార్ట్ డిసీజ్ వల్ల వస్తాయి
ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే వైద్యుని సంప్రదించాలి