Parenting Tips: శిశువును ఏ వయస్సులో ప్లాన్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. సరైన వయస్సులో గర్భం ధరించాలనుకుంటే 25-30 ఏళ్ల మధ్య మందిచి. పెద్ద వయస్సు తర్వాత శిశువును ప్లాన్ చేస్తే అది శారీరక, మానసిక దృఢత్వంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

Vijaya Nimma
Chocolate Side Effects: చాక్లెట్ తినేవారు జాగ్రత్తగా ఉండాలి. చాక్లెట్ ఉత్పత్తులలో విషపూరిత భారీ లోహాలు ఆరోగ్యానికి చాలా హానికరం, ప్రమాదకరమైనది. ఇవి శరీరంలో పేరుకుపోతే నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు, గుండె ఆరోగ్యంపై చెడుగా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.
Ovarian Cancer: మహిళలు పీరియడ్స్5 రోజులు పరిశుభ్రత, జాగ్రత్తలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ బాధాకరమైనవిగా ఉంటుంది. దీనివల్ల యోని ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది.
Golden Bleaching : మహిళలు ముఖం మెరిసిపోవడానికి గోల్డెన్ బ్లీచ్‌ని ఉపయోగిస్తారు. కానీ సరిగ్గా ఉపయోగించకపోతే చర్మానికి హాని కలుగుతుంది. గోల్డెన్ బ్లీచ్‌ను పూయడానికి ముందు చిన్న ప్రదేశంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఇది చర్మం చికాకు, ఎరుపు, నల్లబడటానికి కారణమవుతుంది.
Tattoos: పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల రక్తం, చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇటీవలి చేసిన అధ్యయనంలో బ్లడ్ క్యాన్సర్ రిస్క్ 21% పెరుగుతుందని, టాటూల నుంచి చర్మ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం కూడా కష్టమని షాకింగ్ విషయాలను వెల్లడించారు.
Advertisment
తాజా కథనాలు