జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయలు తినాలి
కూరగాయలలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు అధికం
కొన్ని కూరగాయలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి
టమోటాలలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది
వెల్లుల్లిలోని సల్ఫర్‌తో జుట్టు బాగా పెరుగుతుంది
పచ్చి మిరపకాయల్లో విటమిన్ E అధికంగా ఉంటుంది
బీట్‌రూట్‌లలోని లైకోపీన్ జుట్టును పెరిగేలా చేస్తుంది
కరివేపాకు జుట్టు రాలడాన్ని అరికడుతుంది
Image Credits: Envato