Water Bottle Color: ఏ రంగు మూత ఉన్న వాటర్ బాటిల్ ఆరోగ్యానికి మంచిది?

కొన్ని నీటి కంపెనీలు రీసైకిల్ చేసిన బాటిళ్లను ఉపయోగిస్తాయి. వాటర్‌ బాటిల్‌ మూత రంగును బట్టి మంచిదో కాదో తెలుసుకోవచ్చు. ఆకుపచ్చ మూత ఉన్న బాటిల్‌ మినరల్ వాటర్ మంచిది కాదు. తెల్లటి మూత ఉన్న నీటి సీసాలు శుద్ధి చేసినది. ఇది ఆనారోగ్య ప్రమాదాలను కలిగించదు.

New Update
Advertisment
తాజా కథనాలు