చిరు ధాన్యాలతో తయారు చేసిన పానీయం మంచి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన పానీయం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
వేసవిలో విరేచనాలు సమస్య ఉంటే ఇంటి చిట్కాలు పాటించాలి. పసుపు, జీలకర్ర, పుదీనాతో నీటి తాగితే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాంలో యువతిపై గుర్తు తెలియని కత్తితో దాడి చేశాడు. మాస్క్ ధరించిన వచ్చి కత్తితో పొడిచి పరారయ్యాడు. క్రైం | Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్
తులసికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకుల టీ, అల్లం, పసుపు, అతిమదుర, అడుసోగ ఆకులు, మలబార్ గింజ తీసుకుంటే ఊపిరితిత్తులను శుభ్ర పరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
సన్‌స్క్రీన్ సూర్యుని హానికరమైన కిరణాలు చర్మంపైకి రాకుండా, చర్మం టానింగ్, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. సన్‌స్క్రీన్ తెల్లటి మచ్చలను నివారించాలనుకుంటే మినరల్ సన్‌స్క్రీన్‌కు బదులుగా రసాయన లేదా లేతరంగు గల సన్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బుధవారం బుధ గ్రహానికి చెందిన రోజు. ఈ రోజు ఖీర్, రబ్రీ, స్వీట్లు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెసలు, ఆవాలు, పాలకూర, జామ, బొప్పాయి ఇంటికి తీసుకురా వద్దు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
త్రాగే నీటిని శుద్ధి చేయడానికి సాధారణంగా క్లోరిన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తాము. ఇది నీటిలో ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేసే హానికరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బర్డ్ ఫ్లూ వ్యాప్తితో పలు జిల్లాల్లో హై అలెర్ట్. మాంసాహారం తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను తినడం వల్ల వ్యాప్తి. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. చేతులను నిరంతరం సబ్బుతో కడుగుతుండాలి. వెబ్ స్టోరీస్
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన గుండెపోటు, గుండె వైఫల్యం, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ స్థాయిలను తనిఖీ చేయడం అవసరం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చెమట దుర్వాసనను తొలగించడానికి స్నానపు నీటిలో 2 గంటల ముందు పటికను వేయాలి. పటికను ఒక బకెట్ నీటిలో రాత్రంతా ఉంచాలి. మెరుగైన ఫలితాల కోసం, స్నానం చేసిన తర్వాత శరీరంపై కలబంద జెల్‌ను అప్లై చేయవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు