Columbus: అమెరికాను కనిపెట్టిన కొలంబస్ మృతదేహాన్ని కనిపెట్టారు By Vijaya Nimma 17 Oct 2024 2003లో ఫోరెన్సిక్ శాస్త్రవేత్త మిగ్యుల్ లోరెంటే, చరిత్రకారుడు మార్షియల్ కాస్ట్రో సమాధిని తెరిచి పరిశోధన చేశారు. ఇక్కడ కొలంబస్ను ఖననం చేశారని బయటపెట్టారు. Short News | Latest News In Telugu | వైరల్
Buttermilk: మలబద్ధకం వేధిస్తుందా.. ఇలా చేశారంటే మంచి ఉపశమనం By Vijaya Nimma 17 Oct 2024 మలబద్ధకంతో బాధపడేవారికి మజ్జిగతోపాటు పీచు పదార్థాలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, క్యారెట్, ద్రాక్షరసం తీసుకుంటే మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Horse: గుర్రం కంటే పాము వేగంగా వెళ్లగలదా..? By Vijaya Nimma 17 Oct 2024 నిజానికి విషపూరితమైనా కాకపోయినా పామును చూడగానే మన గుండె చప్పుడు పెరుగుతుంది. ఒక పాము మిమ్మల్ని అతి వేగంతో వెంబడించడం ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
AP News: బెట్టింగ్ గుట్టురట్టు.. యాప్ పేరుతో ఘరానా మోసం By Vijaya Nimma 17 Oct 2024 విశాఖలో సైబర్ క్రైమ్ ముఠా నుంచి 10 లాప్‌ట్యాప్‌లు, 8 డెస్క్‌టాప్‌లు, కారు, బైక్, 800 అకౌంట్లు, చెక్‌బుక్‌లు, డెబిట్ కార్డులు స్వాధీనం. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ | క్రైం
Chips Packets: చిప్స్ ప్యాకెట్స్‌లో ఏ గాలి నింపుతారో తెలుసా..? By Vijaya Nimma 17 Oct 2024 చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువు నింపుతారు. బ్యాక్టీరియాను కుళ్లబెట్టే గుణం నైట్రోజన్‌కు ఉండడంతో చిప్స్ ప్యాకెట్ పెద్ద పెద్దగా కనిపిస్తుంది. Short News | Latest News In Telugu | వైరల్
Business: ఈ దేశాల్లో ఉద్యోగం వస్తే మీ లైఫ్ సెట్ By Vijaya Nimma 17 Oct 2024 మనం ఒక మంచి ప్రదేశాన్ని చూసినప్పుడు అక్కడ నివసించాలని కోరుకుంటాం. ఎవరైనా డబ్బులు ఇస్తే అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
TS News: దొంగ సర్టిఫికెట్తో అడ్డంగా బుక్కైన డీఎంహెచ్‌వో By Vijaya Nimma 17 Oct 2024 ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కుమారుడి ఉన్నత చదువు కోసం దొంగ సర్టిఫికెట్ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్. ఆ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
Beautiful Girls: అందమైన అమ్మాయిలు ఉండే దేశాలు ఇవే By Vijaya Nimma 17 Oct 2024 ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మహిళలు తమ అసమాన సౌందర్యానికి ప్రసిద్ధి. అందంలో ఒకరికొకరు పోటీ పడుతుంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శరీరానికి పోషణ ఎప్పుడు అవసరమో ఇలా తెలుసుకోండి By Vijaya Nimma 17 Oct 2024 శరీరం అలిసిపోయి బలహీనంగా ఉంటే పోషకాలు అవసరం. తరచూ అనారోగ్యం ఉంటే రోగనిరోధకశక్తి తగ్గిందని అర్థం. పోషకాహారం లేకపోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
Fasting: గర్భిణులు ఉపవాసం చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి By Vijaya Nimma 17 Oct 2024 గర్భిణులు పాక్షిక ఉపవాసం లేదా పండ్ల ఉపవాసం చేయాలి. ఆహారంలో పండ్లు, గింజలు, పెరుగు వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను చేర్చుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్