ఐపీఎల్-2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది మ్యానేజ్‌మెంట్. వైస్‌కెప్టెన్‌గా నితీశ్‌రాణాను నియమించింది. ఇక కేకేఆర్ ఇప్పటికే గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. 2012 , 2014లో కోల్‌కతాను గంభీర్ రెండు సార్లు విజేతగా నిలిపాడు.
Trinath
ByTrinath
లోక్‌సభలో ఐదురుగు ఎంపీలు సస్పెండ్‌కు గురయ్యారు.లోక్‌సభ లో తీవ్ర గందరగోళం సృష్టించిన ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. భద్రత ఉల్లంఘనపై...
ByTrinath
లోక్‌సభ లోపల, వెలుపల స్మోక్ స్టిక్స్‌తో అలజడి రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని లోక్ సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది.
ByTrinath
వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై 5 వికెట్లు తీసిన తర్వాత పేసర్ షమీ మోకాళ్లపై పడుకుని రెండు చేతులతో నేలను తాకాడు. ఇది నమాజ్‌ను తలపించిందని.. అయితే షమీ నమాజ్ చేయకుండా ఆగిపోయాడన్న ప్రచారం జరిగింది. అయితే ఇదంతా నిజం కాదని.. ప్రార్థన చేయాలనుకుంటే ఎవరూ తనను అడ్డుకోలేరని కుండబద్దలు కొట్టాడు షమీ.
ByTrinath
లోక్‌సభలోకి తాజాగా ఇద్దరు వ్యక్తులు స్మోక్ స్టిక్స్ పట్టుకురావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటన తర్వాత గతంలో(2014) నాటి విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ పెప్పెర్ స్ప్రే తీసుకోచ్చి స్ప్రే చేయడాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఏపీ విభజన బిల్లుకు వ్యతిరేకంగా లగడపాటి ఇలా చేశారు.
ByTrinath
లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన వారిలో సాగర్ శర్మకు విజిటర్ పాస్ జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా హౌస్ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. నిందితుడి తండ్రి సాగర్ శర్మ తన నియోజకవర్గం మైసూరులో నివసిస్తున్నారని, కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించేందుకు పాస్‌ను అభ్యర్థించారని సింహ స్పీకర్‌కు తెలిపారు.
ByTrinath
లోక్‌సభలో జరిగిన దాడిలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఇప్పటివరకు స్పందించకపోవడంపై మండిపడుతున్నాయి. రేపటి(డిసెంబర్ 14) పార్లమెంట్ సమావేశాల్లో అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
ByTrinath
Parliament Attack: పార్లమెంట్‌పై దాడి ఘటనలో పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
ByTrinath
లోక్‌సభ లోపలకి ఇద్దరు ఆగంతకులు చోరబడడం.. వారిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే పార్లమెంట్‌కే భద్రత లేకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వరల్డ్‌కప్ ఫైనల్‌లోనూ ఇలానే సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందని గుర్తు చేస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kkr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lok-sabha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cropped-Screenshot-2023-12-14-171847.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/parliament-attack-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/shami-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lagadapaati-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pratap-simha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/amit-shah-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/parliament-attack-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/security-breach-jpg.webp)