వారెవ్వా వార్నర్.. ధనాధన్‌            బ్యాటింగ్‌

ఫేర్‌వెల్‌ సిరీస్‌లో వార్నర్‌ మాస్‌ షో

     పాక్‌పై పెర్త్‌ టెస్టులో సెంచరీ

    211 బంతుల్లోనే 164 రన్స్‌

   16 ఫోర్లు, 4 సిక్సర్లతో సూపర్బ్‌         హిట్టింగ్‌

డేవిడ్‌ భాయ్‌ బ్యాటింగ్‌కు ఫ్యాన్స్‌                  ఫిదా

పాక్‌తో టెస్టు సిరీస్‌ తర్వాత వార్నర్‌ రిటైర్‌మెంట్ (VIDEO:FOX)

విమర్శకుల మూతి మూయించిన వార్నర్‌ (PC: Sportskeeda)