author image

Trinath

Gorantla Madhav: పార్లమెంట్‌లో పోలీస్‌గా మారిన ఎంపీ గోరంట్ల😎 .. నిందితులను ఎగిరెగిరి ఎలా గుద్దాడో చూడండి!
ByTrinath

లోక్‌సభలోకి చోరబడ్డ ఆగంతకులను పట్టుకోవడంతో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కీ రోల్‌ ప్లే చేశారు. ఆగంతకులను పట్టుకోవడమే కాకుండా వారిని ఎగిరి ఎగిరి కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైలర్‌గా మారింది.

Parliament Intruders: పార్లమెంట్‌లో చోరబడిన నలుగురు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు?
ByTrinath

జీరో అవర్ జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి చోరపడిన వ్యక్తుల వివరాలు బయటపడ్డాయి. మైసుర్‌కు చెందిన మనోరంజన్‌, సాగర్‌ లోక్‌సభ లోపలోకి దూసుకురాగా.. నీలంకౌర్(హిస్సార్‌-హర్యానా), అమోల్‌ షిండే(లాతూరు-మహారాష్ట్ర) పార్లమెంటు ఆవరణలోని ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

Parliament Attack: ఆహా.. ఓహో అన్నారు.. ఇదేనా పార్లమెంట్‌ భద్రత..? ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి?
ByTrinath

లోక్‌సభలోకి ఆగంతకులు స్మోక్‌ స్టిక్స్‌ తీసుకెళ్లడంతో పార్లమెంట్‌ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పొగ పదార్థాలను పార్లమెంటు లోపలికి ఎలా తీసుకెళ్లగలిగారు? ఆగంతకులకు లోపల వ్యక్తుల నుంచి మద్దతు ఉందా? లాంటి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు సామాన్యులు.

Rahul Gandhi: అదరలేదు.. బెదరలేదు.. టీయర్‌ గ్యాస్‌ విసురుతుంటే రాహుల్‌ ఏం చేశారంటే?
ByTrinath

ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకడం, టీయర్‌ గ్యాస్‌ విసరడం ప్రకంపనలు రేపింది. లోక్‌సభలో ఆగంతకులు పొగ బాంబులు విసురుతుంటే ఎంపీలందరూ పరుగులు పెట్టగా.. రాహుల్‌ గాంధీ మాత్రం ఎలాంటి భయంలేకుండా అలానే నిలబడ్డారు.

BREAKING: 'ఎన్నికల్లో కశ్మీరీ పండిట్లు పోటి'! PoK మనదే! రాజ్యసభలో అమిత్‌షా కీలక వ్యాఖ్యలు!
ByTrinath

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారతదేశానికి చెందినదని.. ఈ భూభాగాన్ని ఎవరూ లాక్కోలేరన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. Amit Shah

BIG BREAKING: శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు షాక్‌.. మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్ యాదవ్!
ByTrinath

Madhya Pradesh New CM Mohan Yadav: ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ్ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడైన మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎన్నుకుంది బీజేపీ హైకమాండ్‌.

Menstrual Cycle: ఆరోగ్యకరమైన నెలసరి.. సంకేతాలు ఇవే!
ByTrinath

మీ రుతుచక్రం మీ మొత్తం ఆరోగ్యానికి ప్రత్యక్ష సూచిక అని గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ రుతు సైకిల్ పొడవు(26-35 రోజులు), రక్తం ఆరోగ్యకరమైన ఎరుపు రంగులో ఉండడం, పీరియడ్స్ ఉన్న రోజుల్లో మాత్రమే రక్తస్రావం అవుతుండడం, తక్కువ నొప్పి.. ఇవన్ని ఆరోగ్యకరమైన నెలసరికి సంకేతాలు.

Telangana Kids missing : కనపడకుండా పోతున్న చిన్నారులు.. తెలంగాణలో రోజుకు ఎంతమంది పిల్లలు మిస్సింగ్ అంటే?
ByTrinath

గతేడాది(2022) 3,443 మంది పిల్లలు అదృశ్యమయ్యారని NCRB డేటా చెబుతోంది. 2022లో తప్పిపోయిన 391 మంది బాలికలతో సహా 654 మంది చిన్నారులు ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. రాష్ట్రంలో ప్రతి రోజు సగటున దాదాపు 10 మంది పిల్లలు తప్పిపోతున్నారని నివేదిక చెబుతోంది.

BREAKING: వైసీపీకి షాక్‌ మీద షాక్‌.. వైసీపీ ఎమ్మెల్యే తనయుడు రాజీనామా!
ByTrinath

ఏపీలో అధికార వైసీపీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. పార్టీకి ఆళ్ల రామకృష్ణరెడ్డి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే గాజువాకలో మరో వికెట్ పడింది. గాజువాక వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

Advertisment
తాజా కథనాలు