author image

Trinath

BREAKING: 'తాత్కాలిక కమిటీ ఏర్పాటు..' క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంతో బీజేపీ ఎంపికి బిగ్ షాక్‌!
ByTrinath

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) వ్యవహారాలను నిర్వహించడానికి , నియంత్రించడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కోరింది.

WFI Suspension: 'కుస్తీ' ఆటలో కొత్త ట్విస్ట్‌.. 'నాకేం సంబంధం లేదు..' అసలేం జరుగుతోంది?
ByTrinath

కొత్తగా ఎన్నికైన WFI బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్‌కు సంబంధించిన రిపోర్టును చూడలేదని WFI మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ తెలిపారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వంతో చర్చిస్తారో, కోర్టును ఆశ్రయిస్తారో WFI సభ్యుల నిర్ణయమని స్పష్టం చేశారు.

Christmas 2023 : యేసు క్రీస్తు నుంచి చిన్నారులు నేర్చుకోవాల్సిన విషయాలివే!
ByTrinath

యేసుక్రీస్తు జీవితం నుంచి పిల్లలు నేర్చుకోగలిగే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. ప్రేమ,క్షమ గుణం, ఇతరులకు సహాయం చేయడం, ఔదార్యం, ఓర్పు, అహింస...

Hardik Pandya: అంతా తూచ్‌.. పాండ్యా వస్తున్నాడట.. ఇదెక్కడి లొల్లి భయ్యా!
ByTrinath

అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు రానున్న ఐపీఎల్‌ సీజన్‌కు హార్దిక్‌ పాండ్యా అందుబాటులో ఉండడన్న న్యూస్‌లో నిజం లేదని అర్థమవుతోంది. అఫ్ఘాన్‌తో జనవరి 11నుంచి జరిగే సిరీస్‌ టైమ్‌కు పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోని గ్రౌండ్‌లో అడుగుపెడతాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

IND VS AUS: చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. కంగారూలపై తొలిసారి టెస్టు విక్టరీ!
ByTrinath

వాంఖడే స్టేడియంలో భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఏకైక టెస్టులో విమెన్స్‌ టీమ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టు ఫార్మాట్‌లో కంగారూలపై భారత మహిళా జట్టుకు ఇదే తొలి విజయం.

IPAC: 2024వరకు జగన్‌తోనే.. బాంబు పేల్చిన ప్రశాంత్‌ కిశోర్!
ByTrinath

టీడీపీ అధినేతను ప్రశాంత్‌కిశోర్‌ కలవడంతో ఆయన ఐపాక్‌ టీమ్‌ ఇక నుంచి టీడీపీకి పనిచేస్తుందని ప్రచారం జరిగింది. అయితే 2024లో జగన్‌ మళ్లీ ఘనవిజయం సాధిస్తారని.. తమ పనిపట్ల అంకితభావంతో ఉన్నామని ఐపాక్‌ టీమ్‌ ట్వీట్ చేసింది.

Gambhir Vs Kohli: 'అదంతా గ్రౌండ్‌లోనే..' కోహ్లీతో ఫైట్‌ గురించి గంభీర్‌ లవ్‌లీ రిప్లై!
ByTrinath

విరాట్‌ కోహ్లీ, గంభీర్‌ పలుమార్లు గ్రౌండ్‌లోనే బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీతో వైరం కేవలం గ్రౌండ్‌కే పరిమితం అని చెప్పాడు గంభీర్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Wrestlers Vs Brij: ఈ అవార్డులు మాకొద్దు.. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న మరో టాప్‌ రెజ్లర్!
ByTrinath

ప్రముఖ రెజ్లర్ వీరేంద్ర సింగ్ యాదవ్ తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాక్షీ మాలిక్‌, బజరంగ్‌ పూనియా దారిలోనే తాను కూడా వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. WFI అధ్యక్షుడిగా సంజయ్ సింగ్‌ను నియమించడాన్ని వీరంతా నిరసిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు