author image

Trinath

Hijab Ban: 'అబ్బే..ఇంకా నిర్ణయం తీసుకోలేదు..' హిజాబ్‌ బ్యాన్‌పై కర్ణాటక సీఎం కొత్త ప్రకటన!
ByTrinath

విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పసంహరించుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా ఫైనల్‌ డిసిషన్‌ తీసుకోలేదని.. నిషేధాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని క్లారిటీ ఇచ్చారు.

Rayudu: రాయుడుని రిప్లేస్‌ చేసే ఆటగాడు అతడే.. అసలు విషయం చెప్పేసిన ధోనీ టీమ్ సీఈవో!
ByTrinath

2018-2023 వరకు చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన అంబటి రాయుడు వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి అందుబాటులో ఉండడన్న విషయం తెలిసిందే. అందుకే అతని రిప్లేస్‌మెంట్‌ కోసం రూ.8.4కోట్లు ఖర్చు పెట్టి యువ ఆటగాడు సమీర్ రిజ్వీని కొనుగోలు చేశామని CSK CEO విశ్వనాథన్‌ చెప్పారు.

Tech News : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే.. మీ పాత ఫోన్‌ను ఈ 5 సైట్లలో అమ్మేయండి!
ByTrinath

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తూ.. అదే సమయంలో పాత ఫోన్‌ను విక్రయించాలనుకుంటున్నారా? అయితే ఇన్‌స్టాక్యాష్, క్యాషిఫై, బుడ్లి, Olx....

Cricket News: టీమిండియాకు డబుల్ షాక్‌! తోపు, తురుము ఇద్దరూ ఔట్!
ByTrinath

జనవరి 11నుంచి స్వదేశంలో అఫ్ఘాన్‌పై జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సూర్యకుమార్‌, రుతురాజ్‌, హార్దిక్‌ దూరం కానున్నారు. వరల్డ్‌కప్‌ సీజన్‌లో పాండ్యా గాయపడగా.. ఇటీవలి ముగిసిన దక్షిణాఫ్రికాపై సిరీస్‌లో సూర్యకు చీలమండ గాయమైంది. అటు రుతురాజ్ వేలు గాయం కారణంగా సిరీస్‌కు దూరం కానున్నాడు.

Wrestlers Row: 'ఉరి వేసుకోవాలా?' రెజర్లపై మరోసారి నోరుపారేసుకున్న బ్రిజ్‌ భూషణ్‌!
ByTrinath

కాంగ్రెస్‌ ఒడిలో కూర్చొని పలువురు రెజర్లు నిరసన చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ,మాజీ WFI చీఫ్‌ బ్రిజ్‌భూషణ్. రెజర్లతో పోరాడటానికి తాను ఉరి వేసుకోవాలా? అని ప్రశ్నించాడు. WFI చీఫ్‌గా బ్రిజ్ సన్నిహితుడు ఎన్నికను రెజర్లు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

AP Politics : జగన్‌కు పీకే ఝలక్‌.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్!
ByTrinath

ఇప్పటివరకు జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌ రూటు మార్చినిట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన....

Sharia law: 'సనాతన ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నారు'? కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ముదురుతున్న వార్‌!
ByTrinath

హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన గత ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ మండిపడింది. షరియా చట్టాలను తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.

Hijab Ban: హిజాబ్‌పై సీఎం కీలక ప్రకటన.. ప్రతిపక్ష పార్టీ ఆగ్రహం!
ByTrinath

పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని గత(బీజేపీ) కర్ణాటక ప్రభుత్వం నిషేధించిన విధించిన విషయం తెలిసిందే. హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

Delhi Liquor Scam: ముచ్చటగా మూడోసారి.. కేజ్రీవాల్‌కు ఈడీ ట్రిపుల్‌ షాక్‌!
ByTrinath

లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మూడో సమన్లు ​​జారీ చేసింది. జనవరి 3న తమ ముందు హాజరు కావాలని కోరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించింది.

Roja Vs Lokesh: అశ్లీల వీడియోలు చూసే అలవాటు లోకేశ్‌ ది..అందుకే ఇలాంటి ఆలోచనలు- మంత్రి రోజా
ByTrinath

పిల్లలు బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తూ ట్యాబ్‌లు పంపిణీ చేస్తుంటే దీన్ని వక్రీకరిస్తున్నారని లోకేశ్‌పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేశ్‌కు ఉంది కాబట్టే.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు