Vamsi Krishna Srinivas Yadav : విశాఖపట్నం సౌత్ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌ను పవన్ ప్రకటించారు. మొదట విశాఖ సౌత్ టీడీపీకి ఇచ్చి.. భీమిలీ టికెట్ తీసుకోవాలని భావించింది జనసేన. అయితే టీడీపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విశాఖ సౌత్ నుంచే పవన్ అభ్యర్థిని ప్రకటించారు.

Trinath
ByTrinath
పోలీసులపై గిరిజనులు దాడి చేశారు. సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య నెలకొన్న పోడు భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన పోలీసులను గిరిజనులు తీవ్రంగా కొట్టారు.
ByTrinath
పాకిస్థాన్ జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుంది. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ తిరిగి జట్టు బాధ్యతలు అందుకున్నాడు. జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను బాబర్ నడిపించనున్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ వైఫల్యం తర్వాత బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
ByTrinath
Kadiyam Srihari : సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య. ఈ ఇద్దరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షీ. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
Lok Poll : ఏపీలో ఎన్నికల హీట్ పొగలు రేపుతోంది. నువ్వా నేనా అనే రేంజ్‌లో పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అటు అసెంబ్లీ.. ఇటు పార్లమెంట్ స్థానాల్లో తీవ్ర పోటి నెలకొంది. ఏ పార్టీ గెలిచినా ఎడ్జ్‌తోనే గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి.
ByTrinath
Click Here : ప్రస్తుతం ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా... ఎవరి వాల్ చూసినా 'క్లిక్ హియర్' అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, సెలబ్రెటిలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఇదే వరల్డ్ వైడ్ ట్రెండింగ్ టాపిక్. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
Credit Card - FASTag : ఈపీఎఫ్‌ఓ నిబంధనలలో ఏప్రిల్ 1 నుంచి పెద్ద మార్పు రానుంది. జాబ్ మారితే ఆ ఉద్యోగి EPFO ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త యజమానికి బదిలీ అవుతుంది. అటు క్రేడిట కార్డ్ నియమాలు కూడా మారనున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
Mayank Yadav : 4 ఓవర్లు.. 27 పరుగులు.. 3 వికెట్లు.. పంజాబ్‌పై గెలుపులో లక్నో బౌలర్ మయాంక్ యాదవ్‌దే కీ రోల్. గంటకు 150కి.మీకు పైగా వేగంతో బంతులు వేసిన మయాంక్ పంజాబ్ ప్రధాన వికెట్లు కూల్చాడు. ఇంతకి ఎవరీ మయాంక్? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
PM Kisan : మీరు రైతు కిసాన్ 17వ విడత ప్రయోజనం పొందాలనుకుంటే e-KYC, భూమి రికార్డులను వీలైనంత త్వరగా పథకంలో ధృవీకరించాలి. రానున్న జూన్‌లో 17వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రతీఏడాది రైతులకు రూ.6వేల చొప్పున సాయం ఇస్తుంది.
ByTrinath
హైదరాబాద్‌లో ప్రేమికుల కోసం ఎన్నో ప్రదేశాలున్నాయి. రొమెంటిక్ రెస్టారెంట్స్‌తో పాటు లవర్‌తో కలిసి బైకుపై హ్యాపీగా షికార్లు చేసుకునే ఛాన్స్ ఉన్న నెక్లెస్ రోడ్డు లాంటి ప్రాంతాలూ ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ, ది వాటర్ ఫ్రంట్ లాంటి లవ్ స్పాట్స్ ఉన్నాయి.
Advertisment
తాజా కథనాలు