author image

Trinath

Slipper On CM : సీఎం జగన్‌పైకి చెప్పు... ఎవరి పని?
ByTrinath

CM Jagan : అనంతపురం జిల్లా గుత్తిలో కలకలం రేగింది. సీఎం జగన్‌పై దుండగుడు చెప్పు విసిరాడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నారు నాయకులు. అటు చెప్పు విసిరిన దండగుడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.

C Vigil: ఎవరైనా మీకు తెలిసి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? వారిపై ఈసీకి ఇలా కంప్లైంట్ చేయండి!
ByTrinath

ECI ప్రవేశపెట్టిన cVIGIL యాప్‌కు ఈ 2 వారాల్లో 79వేల కంప్లైంట్లు వచ్చాయి. మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ రిలీజ్ చేసింది. ఇక సీ-విజిల్ యాప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Viral Video: హలీమ్‌ పేమెంట్‌ విషయంలో రచ్చ.. కస్టమర్‌ని ఎలా చితకబాదారో చూడండి!
ByTrinath

హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని ఓ హలీమ్‌ షాప్‌ వద్ద పెద్ద గొడవ జరిగింది. హలీమ్‌ తిన్న ఓ కస్టమర్‌ ఆన్‌లైన్‌ డబ్బులు చెల్లించాడు. అయితే అది షాప్‌ అతని సిస్టమ్‌లో రిఫ్లెక్ట్‌కాలేదు. దీంతో మాటామాటా పెరిగి చివరకు హలీమ్‌ ఓవర్లంతా కలిసి కస్టమర్‌ను చితకబాదారు.

Cake Kills: 10ఏళ్ల బాలిక ప్రాణాలు తీసిన బర్త్‌డే కేక్‌.. విషం కలిపారా?
ByTrinath

బర్త్‌డే కేక్‌ తీని 10ఏళ్ల మాన్వి చనిపోయింది. పంజాబ్‌ పాటియాలాలో ఈ ఘటన జరిగింది. ఆన్‌లైన్‌లో బర్త్‌డే కేక్‌ను ఆర్డర్‌ చేసింది మాన్వి కుటుంబం. ఆ కేక్‌ తిన్నవారంతా అస్వస్థకు గురయ్యారు. మాన్వి పరిస్థితి వెంటనే విషమించి మృతి చెందింది.

Sad News: అయ్యో అనిల్.. భార్య బరాత్‌లో డ్యాన్స్ వద్దన్నందుకు ఎంత పని చేశాడంటే?
ByTrinath

బంధువుల వివాహ వేడుకలో భార్య డ్యాన్స్‌ చేయొద్దన్నందుకు భర్త మనస్తాపం చెంది చెట్టుకు ఉరేసుకున్న ఘటన చిన్న ఆరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వృతిరిత్య కూలి అయిన అనిల్‌ను బారత్‌ వేడుకలో డ్యాన్స్‌ చేయవద్దని భార్య చెప్పడంతో అతను సూసైడ్ చేసుకున్నాడని సమాచారం.

BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో కమిటీ ప్రకటన.. అధ్యక్షుడు ఎవరంటే?
ByTrinath

రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ.ఎన్నికల మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా.. ఆమె క్యాబినెట్ సహచరుడు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

CBI News: వాషీంగ్‌ పౌడర్‌ నిర్మ.. ఎన్డీయేలో చేరగానే ఆ నేతపై కేసులు ఎత్తేశారుగా!
ByTrinath

ఎన్సీపీ-అజిత్‌ పవార్‌ వర్గం నేత ప్రఫుల్ పటేల్‌పై ఉన్న కేసును సీబీఐ ఎత్తివేసింది. ఎయిర్ ఇండియాకు విమానాలు లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసు ముగింపు కోసం కోర్టుకు నివేదిక సమర్పించింది. ప్రఫుల్‌ ప్రస్తుతం ఎన్డీఏలో భాగంగా ఉన్నారు.

Sunday Trip: హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో.. ఈ స్పాట్‌ ప్రత్యేకించి లవర్స్‌ కోసమే!
ByTrinath

Ranganayaka Sagar: రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక ద్వీపం ఉంది. ఆదివారం ఫ్యామిలీ లేదా లవర్‌తో కలిసి ఓ మినీ ట్రిప్‌ వెయ్యాలంటే ఇక్కడకు వెళ్లవచ్చు.

Call Forwarding: కాల్‌ ఫార్వార్డింగ్‌ సర్వీసు రద్దు.. ఎందుకంటే!
ByTrinath

Call Forwarding Service Closed: పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యాన్ని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది.

Advertisment
తాజా కథనాలు