ఏలూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త వూసా చిరంజీవి శ్రీనివాసరావు షుగర్ లెవెల్స్ కొలిచే పరికరాన్ని తయారీ చేశారు. Chiranjeevi Srinivasarao Vusa
Trinath
ByTrinath
నిమిషానికి 1,244 బిర్యానీలు, గంటకు 1,772 కండోమ్ల, ఒక్క రోజులో 6.2లక్షల ఓయో బుకింగ్స్.. ఇలా న్యూఇయర్ పలు రికార్డులు సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా బిర్యానీ, కండోమ్‌ల ఆర్డర్‌తో పాటు ఓయో బుకింగ్స్ రికార్డయ్యాయి. అన్‌లైన్ డెలవరీ ఫ్లాట్‌ఫారమ్స్‌కు న్యూఇయర్ కాసులు కురిపించింది.
ByTrinath
CBI Notice to DK ShivaKumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెంది ఓ టీవీ ఛానెల్‌కు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
ByTrinath
తమిళనాడు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. బీజేపీ ఐటీ విభాగాన్ని ‘నిరుద్యోగ క్షురకులు’తో పోల్చారు. ఇది ఆయన 'ఉన్నత-కులతత్వ మనస్తత్వాన్ని' చూపిస్తోందని బీజేపీ ఎదురుదాడి చేసింది.
ByTrinath
2024లో టూర్లు ప్లాన్ చేస్తున్నారా? ఈ ఏడాది దాదాపు 15 సుదీర్ఘ వారాంతాలు ఉన్నాయి. మీ కలల గమ్యస్థానాలకు ప్రయాణాలను ప్లాన్ చేయడానికి తగినంత సమయం ఉంటుంది. లాంగ్ వీకెండ్ ఫుల్ లిస్ట్ కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.
ByTrinath
ఎండుద్రాక్షలో సోడియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర బలహీనతను తొలగించడమే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. వైరల్ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.
ByTrinath
బ్యాడ్ కొలెస్ట్రాల్ దరిచేరకూడదంటే ఫాస్ట్ ఫుడ్, జున్ను, ఎర్ర మాంసం, వేయించిన ఆహారాలకు వీలైనంతగా దూరంగా ఉండండి. అదే సమయంలో యాపిల్స్, సిట్రస్ పండ్లు, రాజ్మాతో పాటు ఓట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయిపడుతుంది.
ByTrinath
మాహేశ్‌బాబు నటించిన 'గుంటూరు కారం'లో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌పై సాహిత్య ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు. సాహిత్య విలువలు తెలిసిన డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ లిరిక్స్‌కు ఎలా అనుమతించారని తిట్టిపోస్తున్నారు. గతంలో పాటల గురించి త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ByTrinath
కడుపు చేస్తే లక్షల రూపాయలిస్తామంటూ ఓ బిహార్ గ్యాంగ్ కొంతమంది పురుషుల వీక్ పాయింట్‌ని క్యాష్ చేసుకుంటోంది. నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు చేస్తోంది. ప్రెగ్నెంట్‌చేస్తే రూ.13లక్షలు ఇస్తామంటూ చెప్పడంతో ఎందరో పురుషులను ఈ ఆఫర్‌కి టెంప్ట్ అయ్యి తమ డబ్బులు పోగొట్టుకున్నారు.
ByTrinath
2023 చివరి రోజు(డిసెంబర్ 31) కండోమ్‌లు సేల్స్ విపరీతంగా పెరిగాయి. గంటకు 1,772 కండోమ్లను ప్రజలు ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. Blinkit Report
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/sugar-testing-device-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/hyd-biryani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/dk-shiva-kumar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/bjp-vs-dmk-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tourists-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/raisins-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/food-health-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/thaman-mahesh-trivikram-guntur-kaaram-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pregnant-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/condom-sales-jpg.webp)