Raghavendra Rao: ఇక్కడ కూడా పండ్లను వదల్లేదుగా.. రాఘవేంద్రరావు న్యూఇయర్ విషెస్ ఎలా చెప్పారో చూడండి! By Trinath 01 Jan 2024 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. న్యూఇయర్ విషెస్ చెబుతున్న వీడియోలో ఆయన చైర్‌పై ఉండగా.. ఆయన ముందు ఉన్న టేబుల్‌పై బత్తై పండ్లు ఉన్నాయి. ఇక నిన్న రాఘవేంద్రరావు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
Team India in 2024: ఈ ఏడాది భారత్ క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే.. ఓ లుక్కేయండి! By Trinath 01 Jan 2024 2023కి భిన్నంగా ఈ ఏడాది(2024) భారత్ క్రికెట్ షెడ్యూల్ టెస్ట్ క్రికెట్‌తో నిండిపోయింది. ఇక జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. భారత్ క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్ కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి.
IND VS SA: ఆ ఇద్దరుని పక్కన పెట్టండి.. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి.. రెండో టెస్టుకు సన్నీ సజెషన్! By Trinath 01 Jan 2024 దక్షిణాఫ్రికాపై రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభంకానుండగా.. ఈ టెస్టుకు టీమిండియాలో పలు మార్పులు సూచించాడు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. తొలి టెస్టులో ఆడిన అశ్విన్, ప్రసిద్ కృష్ణ స్థానంలో జడేజా, ముఖేశ్ కుమార్‌ను ఆడించాలని చెప్పాడు.
New Year : జనవరి ఫస్ట్‌ని న్యూ ఇయర్‌గా ఎందుకు జరుపుకుంటున్నారు? అసలు న్యూ ఇయర్ ఈ రోజేనా? By Trinath 01 Jan 2024 న్యూ ఇయర్ ని జనవరి 1నే ఎందుకు జరుపుకుంటున్నారు? ఉగాది కూడా న్యూఇయరే కదా? కొన్ని దేశాల్లో మార్చిలో న్యూఇయర్‌ను ఎందుకు జరుపుకుంటున్నారు?
Revanth Reddy: ప్రైవేట్ యూనివర్సిటీలకు రేవంత్ రెడ్డి వార్నింగ్.. అధికారులకు కీలక ఆదేశాలు! By Trinath 31 Dec 2023 మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలన్నారు రేవంత్. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదన్నారు.
Konda Surekha: కోతుల వల్లే షార్ట్ సర్క్యూట్.. ఎంజీఎంలో రివ్యూ తర్వాత కొండాసురేఖ కామెంట్స్! By Trinath 31 Dec 2023 వరంగల్ ఎంజీఎం ప్రక్షాళనపై దృష్టి సారించామన్నారు మంత్రి కొండాసురేఖ. ఆస్పత్రిలో శుక్రవారం అర్థరాత్రి రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగిందని క్లారిటీ ఇచ్చారు.
Revanth Reddy New Year: రైతులు, విద్యార్థులకు రేవంత్ గుడ్‌న్యూస్.. న్యూఇయర్ మెసేజ్‌లో ఏం అన్నారంటే? By Trinath 31 Dec 2023
Ram Charan: పొడవాటి జుట్టు, క్లీన్ షేవ్.. యాక్టింగ్ స్కూల్‌లో రాంచరణ్‌ని ఎలా నటించాడో చూడండి! By Trinath 31 Dec 2023 గ్లోబల్ స్టార్ రాంచరణ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. యాక్టింగ్ స్కూల్‌లో రాంచరణ్ ఫస్ట్ డే వీడియో అది. రాంచరణ్ భిన్నమైన లుక్‌లో చూపిస్తూ, పొడవాటి జుట్టు, క్లీన్ షేవ్ ముఖాన్ని ప్రదర్శిస్తూ, క్లాస్‌మేట్స్ మధ్య నటిస్తున్నాడు.
New Year Sale: కొత్త మొబైల్ కొనాలని చూస్తున్నారా? న్యూ ఇయర్ సేల్ డిస్కౌంట్లపై లుక్కేయండి! By Trinath 31 Dec 2023 మీరు కొత్త సంవత్సరంలో కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇది మీకు గుడ్‌న్యూస్ . ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme న్యూ ఇయర్ సేల్‌ను ప్రకటించింది. ఐదు రోజుల ఈ సేల్ జరగనుంది. దీనిపై పూర్తిసమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.
New Year: మనతో పాటు సేమ్ టైమ్‌లో న్యూఇయర్ చేసుకునే దేశం ఏంటి? చివరిగా న్యూఇయర్ వచ్చే కంట్రీ ఏంటి? By Trinath 31 Dec 2023 భారత్, శ్రీలంక ఒకే సమయంలో న్యూఇయర్‌లోకి ఎంట్రీ ఇస్తాయి. ఇక న్యూఇయర్ మొదటిగా ఎంట్రీ ఇచ్చేది న్యూజిలాండ్‌లో. మన డేట్స్ ప్రకారం డిసెంబర్ 31, 11:00AM GMT (4.30PM IST)లో కివీస్‌లో న్యూఇయర్ వస్తుంది. ఇక చివరిగా వచ్చేది బేకర్ ద్వీపంలో( జనవరి 5.30 PM IST).