author image

Trinath

Hardik Pandya: ట్రోల్‌ చేసుడు తప్పు.. ఈ బుడతడి మాటలు వింటే రోహిత్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు మారిపోతారు భయ్యా!
ByTrinath

గుజరాత్‌, హైదరాబాద్‌పై మ్యాచ్‌ల్లో పాండ్యా కెప్టెన్సీ, బ్యాటింగ్‌ తప్పిదాలపై రోహిత్‌ ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ ఆవేశాన్ని పాండ్యాపై ట్రోల్స్‌ రూపంలో ప్రదర్శిస్తున్నారు. అయితే పాండ్యాను ఇలా ట్రోల్‌ చేయడం తప్పు అని ఓ బుడతడు చెబుతున్న మాటలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Pawan Kalyan: సన్న బ్లేడ్లతో నన్ను ఏసేయాలని చూస్తున్నారు.. పవన్‌ షాకింగ్‌ కామెంట్స్!
ByTrinath

కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొంద‌రు త‌న‌ను బ్లేడ్‌తో క‌ట్ చేస్తున్నారంటూ పవన్‌ కామెంట్స్ చేశారు.. కొంతమంది కిరాయి మూకలు ఏం చేస్తున్నారంటే ఎక్కువమంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్ళని నన్ను కట్ చేస్తున్నారన్నారు పవన్‌.

AP Politics: ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
ByTrinath

ఏపీలో పది మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. కడప నుంచి షర్మిలా పోటి చేయడం కన్ఫామ్‌ అయ్యింది. అటు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల- జేడీ శీలం, కాకినాడ-పళ్ళంరాజు, విశాఖ-సత్యారెడ్డి, అనకాపల్లి-వేగి వెంకటేశ్‌, హిందూపురం నుంచి షాహిన్ పోటి చేస్తున్నారు.

Modi Kangana: శ్రీరాముడి అవతారమే మోదీ.. నేను ఉడతను: కంగనా
ByTrinath

రాముడి అవతారమే ప్రధాని మోదీ అని నటి, మండి ఎమ్మెల్యే అభ్యర్థి కంగనా రనౌత్ చెప్పారు. మోదీ సాధారణ వ్యక్తి కాదన్నారు కంగనా. ఇది మనందరికీ తెలుసన్నారు. 600 ఏళ్లలో నిర్మించని రామ మందిరం (అయోధ్యలో) మోదీ ద్వారా దేవుడు నిర్మించాడన్నారు.

Sleep Deprivation: నిద్రలేమితో వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు.. తెలుసుకుంటే షాక్‌ అవుతారు!
ByTrinath

Sleep Deprivation: నిత్రలేమితో శరీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తప్పవు. నిద్రలేమి ఆందోళన, నిరాశ లాంటి సమస్యలతో ముడిపడి ఉంటుంది.

Sujana Chowdary: కేశినేని నాని లాగా నేను దిగజారలేదు.. లూజ్‌ కామెంట్స్‌ అంటూ సుజనా ఫైర్!
ByTrinath

Sujana Chowdary Comments On Kesineni Nani: కేశినేని నాని మీద సానుభూతి పడాల్సిందేనని చురకలంటించారు విజయవాడ బీజేపీ వెస్ట్‌ అభ్యర్థి సుజనా చౌదరి.

Liquor Scam: జైల్లోనే... కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!
ByTrinath

Kavitha Bail Petition: ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. తన కుమారుడికి ఎగ్జామ్స్‌ ఉన్నాయని కవిత బెయిల్‌కు అప్లై చేశారు.

Toll Charges : వినియోగదారులకు షాక్‌.. పెరిగిన టోల్‌ ఛార్జీలు.. ఎంతంటే?
ByTrinath

Toll Charges : టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు అమలులోకి వచ్చాయి. ఏడాదికి ఒకసారి ఏప్రిల్‌ 1న టోల్‌ రుసుం పెరుగుతుంది. హైదరాబాద్‌-విజయవాడ NH65పై కార్లు, జీపులు, వ్యాన్‌ల, తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఎంత ఛార్జీ పెరిగిందో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు