
Trinath
Digital Marketing : డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసిన తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది? జీతం ఎంత ఉంటున్నదానిపై సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
కలలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటి అర్థాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మనం అయోమయానికి గురవుతాం. మీ లవర్ మిమ్మల్ని మోసం చేసినట్టు కల వస్తే అది మీలో పేరుకుపోయిన అభద్రత భావం వల్ల కావొచ్చు.. లేకపోతే ఓవర్ థింకింగ్, తీరని కోరికల వల్ల కూడా కావొచ్చు!
గుజరాత్, హైదరాబాద్‌పై మ్యాచ్‌ల్లో పాండ్యా కెప్టెన్సీ, బ్యాటింగ్ తప్పిదాలపై రోహిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ ఆవేశాన్ని పాండ్యాపై ట్రోల్స్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. అయితే పాండ్యాను ఇలా ట్రోల్ చేయడం తప్పు అని ఓ బుడతడు చెబుతున్న మాటలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు తనను బ్లేడ్‌తో కట్ చేస్తున్నారంటూ పవన్ కామెంట్స్ చేశారు.. కొంతమంది కిరాయి మూకలు ఏం చేస్తున్నారంటే ఎక్కువమంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్ళని నన్ను కట్ చేస్తున్నారన్నారు పవన్.