జనగాంలో హోటల్లోకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురి మృతి
జనగాం HP పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి మొబైల్ టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Translate this News: [vuukle]