author image

Trinath

Harirama Jogaiah: బాబును సీఎం చేయడమే నీ పనా? పవన్‌కు హరిరామ ఘాటు లేఖ!
ByTrinath

జనసేనతో పొత్తు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమన్నారు హరిరామ జోగయ్య. 28,30 కాదు కనీసం 50 సీట్లు జనసేన తీసుకోవాలన్నారు. Harirama Jogaiah Letter to Pawan

Modi Speech: వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం.. మోదీ లాస్ట్ స్పీచ్!
ByTrinath

వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు మోదీ. లోక్‌సభ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులుచెరిగారు. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని.. అయితే వాళ్లే మొత్తంగా పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదన్నారు. తాను, రాజ్‌నాథ్‌ వారసత్వ రాజకీయాలు చేయలేదన్నారు.

WTC Points Table: విశాఖ మ్యాచ్‌ విక్టరీ.. పాయింట్ల పట్టికలో టీమిండియా దూకుడు!
ByTrinath

ఇంగ్లండ్‌పై విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.WTC Points Table

Vijayasai: త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ByTrinath

Vijayasai Reddy: ఏపీ విభజనపై కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నారు విజయసాయిరెడ్డి. ఏకాభిప్రాయం తీసుకురాలేక పోయినందుకు కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

CEC: రాజకీయ పార్టీ ప్రచారాలు, ర్యాలీల్లో పిల్లలను వాడుకుంటున్నారా? ఈసీ నిర్ణయం ఇదే!
ByTrinath

లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఈసీ కీలక ఆదేశాలు . 'ఏ రూపంలోనైనా' పిల్లలను ప్రచారంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను కోరింది.

Poonam Pandey : క్యాన్సర్ రోగులను ఎగతాళి చేసింది.. పూనమ్ పాండేపై చర్యలు తీసుకోవాల్సిందే!
ByTrinath

ఫేక్ డెత్ డ్రామా(Fake Death Drama) ఆడిన నటి పూనమ్‌ పాండే(Poonam Pandey) పై అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమెపై కేసు బుక్ చేయాలని మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే సత్యజిత్ తాంబే డిమాండ్ చేశారు. ఇక పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ నెటిజన్లు సైతం పూనమ్‌ని ప్రశ్నిస్తున్నారు.

CBN-Pawan : చంద్రబాబు ఇంటికి పవన్‌.. సీట్ల సర్దుబాటుపై చర్చ!
ByTrinath

సీట్ల సర్దుబాటుపై టీడీపీ- జనసేన(TDP-Janasena) ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే.. చంద్రబాబుతో పవన్‌‌కల్యాణ్ భేటీ అయ్యారు. ఇవాళ్టి భేటీలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీటింగ్‌ తర్వాత చంద్రబాబు-పవన్‌ మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IND VS ENG : ప్రధాన వికెట్లు ఫట్‌.. ఆ ఒక్కడిపైనే భారం.. ఏం జరుగుతుందో ఏమో?
ByTrinath

విశాఖ వేదికగా ఇంగ్లండ్‌-భారత్‌(INDIA v/s ENG) మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ప్రధాన బ్యాటర్లు ఔటవ్వగా శుభమన్‌గిల్‌(Shubman Gill) పై భారం పడింది.

Advertisment
తాజా కథనాలు