author image

Trinath

By Trinath

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమినరీ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు(SBI Clerk Preliminary Exam Results) ఏ క్షణంలోనైనా విడుదల కావొచ్చు. ఎందుకంటే మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ ఆర్టికల్‌లోకి వెళ్లి సూచించిన పద్ధతిలో విడుదలైన తర్వాత ఫలితాలను చెక్‌ చేయగలరు.

By Trinath

ప్రతి ఏడాది ఫిబ్రవరి 4ను ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఊబకాయం వల్ల రొమ్ము, గాల్ బ్లాడర్, కిడ్నీ, పేగులతో సహా మొత్తం 11 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ గురించి మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

By Trinath

నిమ్మకాయ ఎక్కువగా వాడడం మంచిది కాదంటున్నారు నిపుణులు. నిమ్మకాయలలోని యాసిడ్ పంటికి మంచిది కాదు. అందుకే నేరుగా తినకూడదు. నిమ్మకాయ రసాన్ని తాగిన తర్వాత మీ నోటిని ఫ్లష్‌ చేసుకోండి. నేరుగా నిమ్మను చర్మంపై అప్లై చేసుకోకుడు. కొంతమందికి సిట్రస్ పండ్లకు అలెర్జీ ఉండవచ్చు. దీని వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

By Trinath

పగిలిన మడమలకు కొవ్వొత్తి మైనం చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు అప్లై చేయాలి. ముఖ్యంగా రాత్రిపూట దీన్ని అప్లై చేసి సాక్స్ ధరించి నిద్రపోవాలి. కొవ్వొత్తి మైనంతో పగలిన మడమలకు ఎలా చెక్‌ పెట్టేలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి.

By Trinath

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజకీయ పార్టీలు తమ సిట్టింగ్ అభ్యర్థులను మార్చేస్తున్నాయి. ఎందుకిలా చేస్తున్నాయి? అసలు ఏపీలో ఏం జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు(Pentapati Pullarao) అనాలిసిస్‌ కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

By Trinath

తాను చనిపోలేదంటూ నటి పూనమ్‌ పాండే క్లారిటీ ఇచ్చింది. నిన్న తన టీమ్‌ పూనమ్‌ చనిపోయినట్టు పోస్టు పెట్టగా.. ఇదంతా క్యాన్సర్‌పై అవగాహన కోసమేనంటూ తాజాగా పూనమ్‌ చెప్పుకొచ్చింది. అయితే ప్రజల్ని ఫూల్‌ చేస్తావా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

By Trinath

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన యశస్వీ జైస్వాల్ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి. Yashasvi Jaiswal

By Trinath

గులాబీ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గుడ్‌ బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. Thatikonda Rajaiah Resigned to BRS

By Trinath

కెప్టెన్‌ ఉదయ్‌, సచిన్‌ సెంచరీలతో విజృంభించడంతో యువభారత నేపాల్‌పై భారీ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌ విజయంతో టీమండియా అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ మ్యాచ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలవడం విశేషం. ఆరు పాయింట్లతో పాటు నెట్‌రన్‌రేట్‌ +3.240గా ఉంది.

Advertisment
తాజా కథనాలు