CBSE : పరీక్షల్లో ఒక పేపర్ సరిగ్గా రాయకపోతే అధైర్యపడవద్దు. మిగిలిన పేపర్స్‌పై దీని ప్రభావం పడకుండా ఉండేలా చూసుకోండి. ఒక ఎగ్జామ్ సరిగ్గారాయనంత మాత్రానా తల్లిదండ్రులు పిల్లలను తిట్టకూడదు.
Trinath
ByTrinath
శరీరంలో కొవ్వు పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అర్థరాత్రి స్నాక్స్ తింటే కొవ్వు పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. చక్కెర తీసుకోవడం పరిమితం చేయండి. అవోకాడోలు, గింజలు, ఆలివ్ నూనె లాంటి ఆరోగ్యకరమైన కొవ్వుల మూలాలను మీ ఆహారంలో చేర్చుకోండి.
ByTrinath
జనసేన అధినేత పవన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. మార్చి 25న కోర్టుకు హాజరు కావాలని గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పవన్‌కు నోటీసులు పంపారు. గతేడాది జులై 9న వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై పనవ్ చేసిన వ్యాఖ్యలకుగానూ ఈ కేసు నమోదైంది.
ByTrinath
రాప్తాడులో ఇవాళ వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో జగన్ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ మేనిఫెస్టోని ప్రకటిస్తారని సమాచారం. రైతులకు లక్ష వరకు రుణమాఫితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ByTrinath
గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని ఇంజినీర్లు తేల్చారని.. అయినా కేసీఆర్ వారి మాట వినలేదని మండిపడ్డారు. ఐదుగురు ఇంజినీర్ల బృందం ఇచ్చిన రిపోర్ట్‌ను బీఆర్‌ఎస్ తొక్కిపెట్టిందన్నారు.
ByTrinath
Harish Rao - Gaddar : కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడని.. గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడన్నారు హరీశ్‌రావు. ఆయన స్వయంగా గద్దర్, అందెశ్రీ పాటలను అసెంబ్లీలో పాడారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ByTrinath
IND vs ENG : రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. భారత మాజీ కెప్టెన్, టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ మృతికి సంతాపంగా ప్లేయర్లు నల్ల రిబ్బన్లు ధరించారు.
ByTrinath
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈడీ సమన్లు, కోర్టుకు రాకపోవడానికి గల కారణాలను చెప్పారు. తదుపరి విచారణ(మార్చి 16)లో తానే కోర్టుకు భౌతిగంగా హాజరవుతానని కేజ్రీవాల్ తెలిపారు.
ByTrinath
SBI నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. క్లర్క్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. మెయిన్ ఎగ్జామినేషన్ హాజరు కావడానికి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల అడ్మిట్ కార్డ్‌లను బ్యాంక్ విడుదల చేసింది. డౌన్‌లోడ్ ప్రాసెస్ తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
టీడీపీ హయాంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరగగా.. తాజాగా ఈ కేసులో ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది సీఐడీ. A1చంద్రబాబు, A2 వేమూరి హరికృష్ణ, A3గా కోగంటి సాంబశివరావు పేర్లను చేర్చింది. అటు టెరాసాఫ్ట్ నాసిరకం పరికరాలు సప్లై చేసిందని ఐబీఐ నిర్థారించింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/exam-tips-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pexels-oleksandr-p-321576-scaled.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-18-at-8.09.04-AM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cm-jagan-raptadu-meeting-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/fsffssfs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/harish-ro-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kuldeep-yadav-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/sbi-clerk-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ap-fiber-net-scam-case-jpg.webp)