TS Ration Cards: రేషన్‌కార్డుల్లో వడబోత.. రేవంత్ షాకింగ్ స్టేట్‌మెంట్! By Trinath 26 Feb 2024 రైతుబంధులో రూ.22వేల కోట్లు అనర్హులకు చేరాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్. సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డే కొలబద్ద అని చెప్పారు. ఉచిత విద్యుత్తు, రాయితీ సిలిండర్ రాకపోతే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సీఎం చెప్పారు.
TS Politics: 2 నెలల్లో రూ.10 వేల కోట్లు అప్పు? బండి సంజయ్ సంచలనం By Trinath 26 Feb 2024 మీకు, కేసీఆర్‌కు తేడా ఏముందంటూ సీఎం రేవంత్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 2 నెలల్లో రూ.10 వేల కోట్లు అప్పు చేశారా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారని నిలదీశారు.వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసే దమ్ముందా అని మండిపడ్డారు.
AP Politics: డీల్ డన్.. ఏపీలో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటి చేస్తుందంటే? By Trinath 26 Feb 2024 బీజేపీతో టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీని 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లలో పోటికి దింపాలని కూటమి పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సీట్ల ఒప్పందంపై త్వరలోనే బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
Hanuma Vihari Row: 'నువ్వు ఇంతకన్నా ఏం పీకలేవ్..' సింపతి గేమ్స్ వద్దు విహారీ..! By Trinath 26 Feb 2024 ఆంధ్ర క్రికెట్‌లో యుద్ధం ముదురుతోంది. అభ్యంతరకర భాషను ఎవరూ సహించరంటూ విహారిపై మాటలదాడికి దిగాడు కుంట్రపాకం పృధ్వీరాజ్. ఇకపై ఆంధ్ర క్రికెట్‌కు ఆడనన్న విహారిపై మండిపడ్డాడు. ఇంతకన్న నువ్వు ఏం పీకలేవ్ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు. సింపతీ గేమ్స్ ఆడుకో అని స్టేటస్ పెట్టాడు.
Jobs: ఈ స్కిల్స్ మీ సొంతమైతే డబ్బే డబ్బు.. యూత్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు! By Trinath 26 Feb 2024 Skills: కొత్త స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి. కంటెంట్, సోషల్‌మీడియా మార్కెటింగ్‌లో స్కిల్స్ ఉన్నవారికి అనేక జాబ్స్ అందుబాటులో ఉన్నాయి.
Hanuma Vihari: ఇకపై ఆంధ్రకు ఆడను.. ఆ రాజకీయ నేతే కారణం.. హనుమ విహారి సంచలనం! By Trinath 26 Feb 2024 Hanuma Vihari: ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎప్పుడూ కూడా ఆంధ్రా జట్టుకు ఆడనని చెప్పాడు
BREAKING: ప్రముఖ సింగర్ కన్నుమూత! By Trinath 26 Feb 2024 ప్రముఖ గజల్-ప్లేబ్యాక్ సింగర్, పద్మశ్రీ గ్రహీత పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. చాలా కాలంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 72ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. భారతదేశంలో గజల్ సంగీతానికి పంకజ్ పర్యాయపదంగా చెబుతుంటారు.
Viral Story: లాయర్ గారి మాజీ లవర్.. ఫ్యామిలీ న్యూడ్ ఫొటోలతో రివెంజ్! By Trinath 26 Feb 2024 హైదరాబాద్‌లో మరో కిలాడీ లేడీకి బేడీలు పడ్డాయి. ప్రేమ పేరుతో వలపు వల విసిరి తర్వాత పెళ్లికి ముఖం చాటేసిన ఓ లాయర్‌పై ఓ అమ్మాయి కక్షగట్టింది. అతని ఫ్యామిలీ ఫొటోలను ఫేక్ చేసి వాటి న్యూడ్‌గా క్రియేట్ చేసి నెట్టింట్లో రిలీజ్ చేసింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది.
Viral Video: రోడ్డుపై గేదె ఉగ్రరూపం.. అతడిని ఈడ్చితన్నిన బఫెలో.. తర్వాత ఏం జరిగిందంటే? By Trinath 26 Feb 2024 రోడ్డుపై ఒంటరిగా నిలిబడి ఉన్న ఓ గేదె ఉన్నట్టుండి రెచ్చిపోయింది. ఎదురుగా వస్తున్న ఓ బైకర్‌పై దాడి చేసింది. అతడిని కుమ్మిపడేసింది. బాధితుడిని రక్షించేందుకు వచ్చిన వారిపై కూడా గేదె అటాక్ చేసింది. ఈ వీడియో చాలా భయానకంగా ఉంది.
Job News: NIACL ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ రిలీజ్.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి! By Trinath 26 Feb 2024 NIACL Admit Card 2024: భారత ప్రభుత్వ రంగ సంస్థ NIACL అసిస్టెంట్ రిక్రూట్మెంట్ పరీక్షను మార్చి 2న నిర్వహించనుంది.