Viral Video: డ్రైవర్ లేకుండా 80 కి.మీ దూసుకెళ్లిన ట్రైన్.. తర్వాత ఏం జరిగిందంటే? By Trinath 25 Feb 2024 జమ్ముకశ్మీర్‌లోని కథువా రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు ఒక్కసారిగా పఠాన్‌కోట్ వైపు దూసుకెళ్లింది. డ్రైవర్ టీ తాగుదామని కిందకు దిగిన తర్వాత ఈ ఘటన జరిగింది. అతను హ్యాండ్ బ్రేక్ వెయ్యకుండా కిందకు దిగినట్టు సమాచారం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Shanmukh Case: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..! అందుకే గంజాయి సేవించా: షణ్ముఖ్ సంచలనం! By Trinath 25 Feb 2024 Shanmukh Ganjai Case Update: ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని.. ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకే గంజాయి సేవించానని చెబుతున్నాడు బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్.
Viral News: 'పెళ్లి చేస్తేనే చదువుకుంటా..' ఆమెకు 12, అతనికి 13.. వీడియో వైరల్! By Trinath 25 Feb 2024 పాకిస్థాన్‌లో 13 ఏళ్ల బాలుడు, 12 ఏళ్ల బాలిక నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి చేస్తేనే చదువుకుంటానని తల్లిదండ్రులకు బాలిక తెగేసి చెప్పడంతోనే ఈ పెళ్లి జరగబోతున్నట్టు టాక్. పాకిస్థాన్ రూల్స్ ప్రకారం ఈ పెళ్లి చట్టవిరుద్ధం.
Viral Video: ఏనుగుతోనే ఆటలా? తొండంతో తంతే ఎగిరి ఎక్కడో పడింది.. పాపం! By Trinath 25 Feb 2024 రీల్స్ చేయడానికో, షార్ట్స్ చేయడానికో తెలియదు కానీ ఓ మహిళ ఏనుగు వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఏనుగు ఆకులును తింటు ఉంది. ఇంతలో మహిళ కెమెరాకు హాయ్ చెప్పింది. మరి ఏనుగు ఏం అనుకుందో ఏమో కానీ మహిళను తొండంతో తన్నింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
AP DSC: అలెర్ట్.. అలెర్ట్.. ఏపీ డీఎస్సీ దరఖాస్తుకు మరి కొన్ని గంటలే సమయం.. త్వరపడండి! By Trinath 25 Feb 2024
Women Health: ప్రైవేట్ భాగాల పరిశుభ్రత చాలా ముఖ్యం.. ఆ పార్ట్‌లో ఇన్ఫెక్షన్‌లు రాకుండా ఇలా నివారించుకోవచ్చు! By Trinath 25 Feb 2024 మహిళలు ప్రైవేట్ పార్ట్స్‌ను రోజూ క్లీన్‌గా ఉంచుకోకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI)లు వచ్చే అవకాశం ఉంటుంది. లైంగిక కలయిక తర్వాత ప్రైవేట్ పార్ట్స్‌ను క్లీన్ చేసుకోకపోతే అక్కడ బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇక యూటీఐలు దరిచేరకుండా ఏం ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Bank Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. 1,025 పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి! By Trinath 25 Feb 2024 Punjab National Bank Recruitment: PNB స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇవాళ్టితో ముగించనుంది.
APPSC Group-2: కాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష స్టార్ట్.. ఇవి మర్చిపోకండి! By Trinath 25 Feb 2024 ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 గంటల నుంచి మ. 1 గంట వరకు ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. మొత్తం 897 పోస్టులకు 4.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.
Explainer: మహిళలను లైంగికంగా, ఘోరంగా, క్రూరంగా హింసించిన రాక్షసుల కథ ఇది.. అసలేంటి సందేశ్‌ఖాలీ వివాదం? By Trinath 24 Feb 2024 కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో సుందర్‌బన్స్ సరిహద్దుల్లో ఉన్న సందేశ్‌ఖాలీ అనే ప్రాంతముంది. TMC నాయకుడు షాజహాన్‌పై నిరసనలతో నెల రోజులకు పైగా ఉడికిపోతోంది. ఇంతకి అతను చేసిన ఘోరాలేంటి? అసలి గొడవ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? మరింత సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
BC Politics: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకు వస్తారా? By Trinath 24 Feb 2024 కాంగ్రెస్ పార్టీ చింతన్ సమావేశంలో బడుగులకు భిక్షవేస్తున్నట్లుగా 50 శాతం కేటాయిస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అటు కేంద్రంలోని బీజేపీతో బీసీలను మభ్యపెట్టేందుకు చూస్తోంది. బీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా మోసం చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.