SSC : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ JHT,SHT 2023 తుది ఫలితాలను ప్రకటించింది. పేపర్ 1, పేపర్ 2లో హాజరైన అభ్యర్థులు తమ తుది ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. సీనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,42,400 వరకు జీతం ఇస్తారు.
Trinath
ByTrinath
PM Modi : మోదీ మరోసారి యూపీలోని వారణాసి నుంచి పోటి చేయనున్నారు. ఈసారి మోదీ విజయం సాధిస్తే నెహ్రూ, ఇందిరా గెలుపు రికార్డును సమం చేస్తారు. గతంలో యూపీ నుంచి నెహ్రూ, ఇందిరా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఈ ఇద్దరు ప్రధానులు మాత్రమే యూపీ నుంచి ఇప్పటివరకు మూడు సార్లు గెలిచారు.
ByTrinath
Pulse Polio : పోలియో నుంచి పిల్లలను కాపాడేందుకు నేడు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు. ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. హెల్త్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో ఈ డ్రాప్స్ వేస్తారు.
ByTrinath
అత్యంత ఖరీదైన బాలీవుడ్ పెళ్లి అనుష్క శర్మది. అనుష్క-విరాట్ పెళ్లికి దాదాపు రూ.100 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ జోడికి 2017లో వివాహమైంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులలో 50 మందిని మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ఇటలీలోని బోర్గో ఫినోచిటోలో వీరి పెళ్లి జరిగింది.
ByTrinath
Texas : టెక్సాస్‌లో ఫిబ్రవరి 29న మొదలైన అడవి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలు చనిపోయారు. టెక్సాస్ చరిత్రలో ఇదే అతిపెద్ద అగ్నిప్రమాద ఘటన. మంటలు ఇళ్లకు కూడా వ్యాపించడంతో 500కు పైగా నివాసాలు కాలి బూడిదయ్యాయి.
ByTrinath
GHMC : కొత్త హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులేస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే భౌగోళిక విస్తరణలో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్దదిగా మారుతుంది. ఈ ప్రతిపాదనపై పనిచేయాలని MAUDని సీఎం ఆదేశించారు.
ByTrinath
Live In Relationship : లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌కు సంబంధించిన మరో హత్య వెలుగుచూసింది. కోల్‌కతాలో ఓ మహిళ తన్ లివ్‌ఇన్ పార్టనెర్‌ను కత్తితో పొడిచి చంపింది. ఇద్దరు చాలా కాలంగా లివ్ ఇన్‌లో ఉన్నారు. ఇటివలే ఆమెను లైఫ్‌పార్టనెర్‌గా అతను ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌కు పరిచయం చేశాడు. ఇది జరిగిన 10 రోజులకే హత్య జరిగింది.
ByTrinath
బెంగళూరు లోని రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe) లో నిన్న(మార్చి 1) జరిగిన పేలుడు పై దర్యాప్తు కొనసాగుతోంది. కర్ణాటక పోలీసులతో పాటు కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ విషయంపై నిఘా పెట్టాయి.
ByTrinath
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై బాంబుదాడి జరిగే అవకాశం ఉందని మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు అలెర్ట్ అయ్యారు. అటు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 24 అక్బర్ రోడ్‌లోని ఆయన నివాసానికి భద్రత పెంచినట్టుగా తెలుస్తోంది.
ByTrinath
PAN Card : మన దేశంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను ప్రభుత్వం పాన్ కార్డు ఆధారంగానే ట్రేస్ చేస్తుంది. అయితే ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి ఫాలో కావలసిన స్టెప్స్ ఏంటో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ssc-jht-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pm-modi-indira-gandhi-nehru-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pulse-polio-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/anushka-marriage-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/texas-wild-fire-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ghmc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/live-in-relationship-murder-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rameshwaram-bomb-blast-case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rahul-gandhi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pan-card-jpg.webp)