Love Astrology : ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు.. పెదాలు సైతం పలకలేని భావాలని చెబుతుంటారు ప్రేమికులు. ఇక పవిత్రమైన ప్రేమ చుట్టూ కూడా కొన్ని నమ్మకాలు పెన వేసుకోని ఉన్నాయి. కొంతమంది లవ్ అస్ట్రాలజీని నమ్ముతారు. మరి ఇవాళ ఏ రాశి వారి ప్రేమ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Trinath
ByTrinath
Yuvraj Singh : టీమిండియా వరల్డ్‌కప్ హీరో యువరాజ్ సింగ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జోరందుకున్న వేళ ఈ విషయంపై ఆయనే స్వయంగాఇ క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానే వార్తలను తోసిపుచ్చారు. మరోవైపు సెహ్వాగ్‌కు ఢిల్లీలోని ఓ లోక్‌సభ స్థానం బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది.
ByTrinath
Shani Dosh : శనిదేవుని అనుగ్రహం పొందడానికి శనివారం నల్ల నువ్వులు, నల్ల గొడుగు, ఆవనూనె, నల్ల పెసరపప్పు, బూట్లు, చెప్పులు దానం చేయాలి. అలాగే శనివారం నాడు శని చాలీసా పఠించాలి. శనిదోషం తొలగిపోవడానికి రావిచెట్టును ఆరాధించండి. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఆయన మంత్రాలను పఠించాలి.
ByTrinath
నాన్న(వివేక)ను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసని నిలదీశారు వైఎస్ సునీత. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారని.. ఇందులో జగన్ పాత్రపై విచారణ జరగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఒక్కరే తనకు మొదటి నుంచి అండగా నిలిచారన్నారు.
ByTrinath
PM Narendra Modi : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ దూకుడు పెంచారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల లిస్ట్‌పై కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తొలి జాబితా సిద్ధమైందని తెలుస్తోంది. నిన్న మిడ్‌నైట్ బీజేపీ కీలక నేతలతో మీటింగ్ పెట్టిన మోదీ తొలి జాబితా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ByTrinath
వైట్‌బోర్డుపై దేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ గురించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఎంతో చక్కగా వివరించారు. మూడు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం నిన్న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రి క్లాసులు చెప్పారు.
ByTrinath
మార్చి 1 నుంచి మీ జేబు(డబ్బుల)కు సంబంధించి అనేక మార్పులు జరుగుతున్నాయి. క్రెడిట్ కార్డ్ రూల్స్ మారే అవకాశం కనిపిస్తోంది. అటు Paytm పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై నిషేధం అమలు ఈ నెలల్లోనే. కొత్త GST నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. పూర్తి సమాచారం ఆర్టికల్ చదవండి.
ByTrinath
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామ్ 2023 తుది ఫలితాన్ని SSC ప్రకటించింది. టైర్-2 పరీక్ష ఫలితాల ఆధారంగా మొత్తం 1,211 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. SSC CHSL తుది ఫలితాలను ఎలా చెక్ చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
Kaleshwaram Project : కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బండారం బయటపెడతామంటోంది బీఆర్‌ఎస్. కేటీఆర్ నేతృత్వంలో దాదాపు 150 మంది సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ విజిట్‌తో వాస్తవాలను ప్రజల ముందుంచుతామని కేటీఆర్ చెబుతున్నారు.
ByTrinath
Jagananna Vidya Deevena : జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను వైసీపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. 9.44 లక్షల మంది విద్యార్థులకు ఇది మేలు చేయనుంది. సీఎం జగన్ కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేస్తారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/love-horoscope1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/yuvraj-singh-modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/shani-dosh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ys-viveka-murder-case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/narendra-modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ashwini-vaishnav-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/march-1-rules-change-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ssc-chsl-exams-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ktr-medigadda-visit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/jaganvidya-deevena-jpg.webp)