తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100రోజులు పూర్తయిన విషయం తెలిసిందే. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇక 100రోజుల పాలనపై సీఎం ఏం అంటున్నారో పైన వీడియోలో చూడండి.

Trinath
ByTrinath
ఆయుష్మాన్ భారత్ పథకం కింద అర్హులైన వారికి ఆసుపత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తోంది కేంద్రం. రోజువారీ కూలీలు, భూమి లేని ప్రజలు, నిరుపేదలు లేదా గిరిజనులు ఈ స్కిమ్‌కు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
కపుల్స్ విడిపోవడానికి అతి పెద్ద కారణం అధిక మొబైల్ వాడకమేనని పరిశోధనలు చెబుతున్నాయి. పక్కన ఉన్న లవర్‌ను పట్టించుకోకుండా చేతిలోని మొబైల్‌తో వేరే ఎవరితోనో ఛాట్ చేయడం వల్ల గొడవలు వస్తాయి. ఇదే అపార్థాలకు కారణం అవుతుంది.
ByTrinath
YCP Manifesto 2024: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. మార్చి 20న జగన్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు.
ByTrinath
Rajiv Kumar About EVM Hacking: కోరికలు నెరవేరని ప్రతిసారీ మనల్ని నిందించటం సరికాదంటూ సెటైర్లు వేశారు సీఈసీ రాజీవ్‌కుమార్.
ByTrinath
Kavitha Was Given Injections: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న కవితకు బలవంతంగా ఇంజక్షన్లు ఇచ్చారని ఆమె లాయర్ చెబుతున్నారు.
ByTrinath
General Elections 2024 Schedule: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ రిలీజ్ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.
ByTrinath
Kavitha : ఒక్కసారిగా దేశంచూపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వైపు మళ్లింది. ఈ కేసులో కేసీఆర్ కుమార్తే, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అదుపులోకి తీసుకోవడం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది.
ByTrinath
Delhi Liquor Policy Scam Explained in Telugu:ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందానన్న ఉత్కంఠ నెలకొంది.
ByTrinath
గతేడాది మహారాష్ట్రలో 14,400 కోట్ల థానే-బోరివాలి జంట సొరంగం ప్రాజెక్ట్‌ను టెండర్ ద్వారా మేఘా సంస్థ గెలుచుకుంది. దీనికి ఏకైక బిడ్డర్ మేఘ. ఇది జరగడానికి ఒక నెల ముందు మేఘా సంస్థ రూ.140 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌ను కొనుగోలు చేసినట్టు ECI డేటా చూపిస్తోంది.
Advertisment
తాజా కథనాలు