author image

Trinath

By Trinath

General Election : ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024 సార్వత్రిక ఎన్నికల తేదీలను కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై జాతీయ సర్వేను పూర్తి చేసిన ఈసీ తాజాగా జమ్ముకశ్మీర్ పర్యటనతో తన సర్వేను ముగించింది.

By Trinath

PM Kisan Samman Nidhi Yojana : పీఎం కిసాన్‌ 16వ విడత నిధులు మొన్న ఫిబ్రవరి 28న కేంద్రం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విడతలో కొంతమంది రైతులకు డబ్బులు రాలేదు. ఇక 17వ విడత డబ్బులు కూడా కొంతమందికి కట్‌ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

Ex. CM Yediyurappa : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్‌ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఫిర్యాదుదారకు అదేపనిగా కేసులు పెట్టడం అలవాటు అని యడియూరప్ప కార్యాలయం ఆరోపిస్తోంది.

By Trinath

Electoral Bonds : శాంటియాగో మార్టిన్ ఎవరు? ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ దేనికి సంబంధించింది? ఈ కంపెనీ ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా ఎందుకు కొనుగోలు చేసింది? పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

Megha Electoral Bonds : రూ. 1588 కోట్ల విరాళాలతో ఎలక్టోరల్‌ బాండ్స్‌లో మేఘా సంస్థ రికార్డు సృష్టించింది. ఇది ఓవరాల్ గా సెకండ్ ప్లేస్. 763 పేజీలతో ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసుకుంది. ఈ బాండ్లలో రూ.11,562 కోట్లతో బీజేపీ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది.

By Trinath

Apple : ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 2 యాపిల్స్‌ తినడం వల్ల తక్కువచెడు కొలెస్ట్రాల్ 40 శాతం తగ్గుతుంది. ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. ఎందుకంటే యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

By Trinath

APPSC : ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

By Trinath

కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించింది. అశ్లీల కంటెంట్‌ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి చెందిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని బ్లాక్ చేస్తున్నట్టు వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు