లక్నో వేదికగా ఇంగ్లండ్‌పై రేపు(అక్టోబర్ 29) జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా అశ్విన్‌ని ఆడించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే లక్నో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. జడేజా, కులదీప్‌తో పాటు అశ్విన్ కూడా జట్టులో ఉంటే స్పిన్ ఆడడంలో వీక్ అయిన ఇంగ్లండ్ బ్యాటర్లను ఈజీగా బోల్తా కొట్టించవచ్చని రోహిత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
Trinath
ByTrinath
రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ఏళ్లకు పైగా చరిత్రతో పాటు లక్షలాదిమంది నమ్మకస్తులైన కార్యకర్తలతో, సుదీర్ఘకాలం అధికారంలో ఉండటంతో పాటు బలమైన రాజకీయ పక్షంగా మనుగడ సాగిస్తున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటున్నదని చెబుతున్నారు సీనియర్ అనాలిస్ట్ చలసాని నరేంద్ర. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏపీ సిఐడి అరెస్ట్ చేసి, జైలుకు పంపి 50 రోజులు అవుతుండగా, ఒక విధంగా టీడీపీ రాజకీయ కార్యక్రమాలు స్తంభించిపోయాయి.
ByTrinath
దేశానికి కార్పొరేట్ కల్చర్‌ను నేర్పిన టాటా సంస్థ మరోసారి ఇండియా గర్వ పడే డీల్‌ను దక్కించుకుంది. మొబైల్ దిగ్గజం 'యాపిల్ ఐఫోన్ల' తయారీ త్వరలో ఇండియాలోనే ప్రారంభంకానుంది. విస్ట్రాన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత టాటా గ్రూప్ దేశంలోని మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది. నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐఫోన్లలో 25శాతం ఇండియా నుంచే ఉత్పత్తి అవుతాయి. Tata to Make iPhones
ByTrinath
బ్యాటింగ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై జరుగుతున్న పోరులో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హెడ్ 67 బంతుల్లో 107 రన్స్ చేస్తే.. వార్నర్ 65 బాల్స్‌లో 81 రన్స్ చేశాడు. చివరిలో కమ్మిన్స్ కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 14 బంతుల్లోనే 37 రన్స్ చేయడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది.
ByTrinath
ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా విజయం. ఈ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ కొట్టి గెలిపించాడు మహారాజ్.Keshav Maharaj
ByTrinath
ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన పాకిస్థాన్ సెమీస్ ఆశలు టఫ్ చేసుకుంది. నిన్న దక్షిణాఫ్రికాపై జరిగిన పోరులోనూ ఓడిపోయింది. PAK vs SA
ByTrinath
రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అంబానీకి సెక్యూరిటీ మరింత టైట్ చేశారు పోలీసులు. Mukesh Ambani receives death threat
ByTrinath
ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలవగా.. దీనికి 'బజ్ బాల్' స్టైల్ క్రికెటే కారణం అంటున్నారు విశ్లేషకులు. పరిస్థితికి తగ్గట్లుగా కాకుండా ఇంగ్లండ్ ప్లేయర్లు ఈ తరహా ఆటకు అలవాటు పడిపోయారని విమర్శిస్తున్నారు. అందుకే పసికూనల చేతిలోనూ ఓడిపోతున్నారని చెబుతున్నారు.
ByTrinath
అదే పనిగా ఇయర్‌ఫోన్స్ వాడడం వల్ల మీరు వినికిడి శక్తిని కోల్పోతారు. అంతేకాదు ఇది మీ చెవి ఇన్ఫెక్షన్‌లకు దారితీయవచ్చు. హై వాల్యూమ్‌లో ఉపయోగించడం వల్ల చెవి నొప్పి పుడుతుంది. హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌లు లాంటి మీ ఆడియో పరికరాల వాల్యూమ్‌ను 85 dB కంటే తక్కువ స్థాయిలో ఉండాలని గుర్తు పెట్టుకోండి.
ByTrinath
37వ జాతీయ క్రీడలను గోవాలోని మార్గోవాలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశంలో క్రీడా ప్రతిభకు కొరత లేదని.. దేశం చాలా మంది ఛాంపియన్‌లను అందించిందన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/indian-team-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cbn-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tata-iphones-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/aus-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lord-hanuman-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pak-lbw-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mukesh-ambani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/england-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ear-phones-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/modi-ngames-jpg.webp)