author image

Trinath

ENG vs SL: అవ్వా..అవ్వా.. ఇది ఛాంపియన్‌ జట్టంట.. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆశలు ఆవిరి!
ByTrinath

ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫ్లాప్‌ షో కొనసాగుతోంది. శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ ఓడిపోయింది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌కు ఇది నాలుగో ఓటమి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 156 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. శ్రీలంక157 టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలో ఛేదించింది.

World Cup 2023: టీమిండియాకు వెరీ బిగ్‌ షాక్‌.. గాయంతో టోర్నమెంట్‌కే ఆ స్టార్‌ దూరం?
ByTrinath

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం మునుపటి కంటే తీవ్రంగా కనిపిస్తోంది, కోలుకోవడానికి 2 వారాలైనా పడుతుంది. World Cup 2023

Maxwell: అబ్బా.. ఏమన్నా ఆడాడా భయ్యా.. 'నేనేమో ఒక్క పరుగు తియ్యడానికి 40 బంతులు ఆడాను'!
ByTrinath

వరల్డ్‌కప్‌లో తనకు ఒక్క పరుగుల చేయడానికి ఓ మ్యాచ్‌లో 40 బంతులు ఆడాల్సి వచ్చిందని.. అదే మ్యాక్స్‌వెల్‌ అన్నే బంతుల్లో సెంచరీ చేశాడంటూ అతడిని ఆకాశానికి ఎత్తేశాడు మ్యాక్సీవెల్‌. నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో 40 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌తో అతను ఆడిన రివర్స్‌ స్వీప్‌ సిక్సర్‌కు 6 పరుగులు ఇస్తే సరిపోదని.. 12 రన్స్‌ ఇవ్వాలంటూ తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేశారు సన్ని.

Money Flood:  రూ.8 కోట్ల నోట్ల కట్టల వర్షం.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా?
ByTrinath

హెలికాఫ్టర్‌ నుంచి ఓ కంటైనర్‌ ద్వారా నోట్ల కట్టలు వరదను పారించాడు ఓ టీవీ హోస్ట్. ఏకంగా రూ. 8 కోట్ల రూపాయలను హెలికాఫ్టర్‌కి వేలాడదీసిన ఓ కంటైనర్‌ నుంచి జారవిడిచాడు. దాదాపు 4 వేల మంది ఈ డబ్బు కోసం ఎగబడ్డారు. ఈ ఘటన యూరోపియన్‌ దేశమైన చెక్‌ రిపబ్లిక్‌లో జరిగింది. ఆ టీవీ హోస్ట్ ఎందుకలా చేశాడు..? లాంటి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి.

IND vs ENG: మ్యాచ్‌ విన్నర్‌నే పక్కన పెడుతున్నారా.. ఇదేంటి రోహిత్‌ బ్రో?
ByTrinath

ఆదివారం జరగనున్న ఇంగ్లండ్‌ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో భారత్‌ వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. Ind vs Eng

RelationShip: వీటి గురించి మీ లవర్‌ దగ్గర అసలు మాట్లాడొద్దు.. లేనిపోని గొడవలు తప్పవు!
ByTrinath

లవర్ దగ్గర మాట్లాడకూడని కొన్ని టాపిక్స్‌ ఉంటాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ గత శృంగార సంబంధాల గురించి చర్చించవద్దు. మీ లవర్‌ని ఇతరులతో పోల్చేలా మాట్లాడొద్దు. మీ లవర్‌ ఫ్రెండ్స్‌ని పదేపదే తిట్టవద్దు. ఎక్కువసార్లు ఆర్థిక సమస్యల గురించి చర్చించడం అంత మంచిది కాదు. ఇక పదేపదే పాత లవర్ గురించి కొత్త లవర్‌ దగ్గర మాట్లాడొద్దు.

Telangana elections 2023: రంగంలోకి ప్రధాని మోదీ.. బీజేపీ భారీ స్కెచ్‌!
ByTrinath

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన బడా లీడర్లను రంగంలోకి దింపుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. మొత్తం 25 బహిరంగ సభలు ప్లాన్ చేయగా.. అందులో మోదీ 5 సమావేశాల్లో ప్రసంగించనున్నారని సమాచారం. హైదరాబాద్‌ రోడ్‌ షోలోనూ మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. అటు అమిత్ షా 8-10 సమావేశాలకు జేపీ నడ్డా కనీసం 10 సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

Break Up: ఇది సినిమా కాదు బాసూ.. రియల్‌ లైఫ్‌.. బ్రేక్‌ అప్‌ తర్వాత ఇవి చేయకండి..!
ByTrinath

బ్రేక్‌ అప్‌ అవ్వగానే చాలా మంది సెల్ఫ్‌ కేర్‌ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయకూడదు. ఇక సినిమాల్లో చూపించినట్లు మందు తాగడం లాంటివి చేయవద్దు. లవ్ బ్రేక్ అప్ అవ్వగానే లవర్‌ గురించి చాలా చెడుగా మాట్లాడుతుంటారు. ఇది అసలు కరెక్ట్ కాదు. బ్రేక్ అప్ అయిన తర్వాత ఏం చేయాలి.. ఏం చేయకూడదు లాంటి విషయాలు మరింత తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ను చదవండి.

Advertisment
తాజా కథనాలు