author image

P. Sonika Chandra

Warangal Road Accident: ఆటోని ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిన నలుగురు!
ByP. Sonika Chandra

వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. Warangal Road Accident

100 Lies of BJP CD:‘బీజేపీ 100 అబద్దాల’పై సీడీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్!
ByP. Sonika Chandra

ఎన్డీయే సర్కార్ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సెల్ రూపొందించిన ‘బీజేపీ వంద అబద్దాలు’ బుక్ లెట్, సీడీని మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు. 100 Lies of BJP CD

Advertisment
తాజా కథనాలు