100 Lies of BJP CD: ఎన్డీయే సర్కార్ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సోషల్ మీడియా సెల్ రూపొందించిన ‘బీజేపీ వంద అబద్దాలు’ బుక్ లెట్, సీడీని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోడీ సర్కార్ (Modi Govt) ఎలా మోసం చేసింది.. తెలంగాణ ప్రజలకు హక్కుగా రావాల్సిన వాటిని ఎలా అడ్డుకుంటున్నారనే విషయాలను ఇందులో వివరించడం జరిగింది.
పూర్తిగా చదవండి..100 Lies of BJP CD:‘బీజేపీ 100 అబద్దాల’పై సీడీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్!
ఎన్డీయే సర్కార్ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సెల్ రూపొందించిన ‘బీజేపీ వంద అబద్దాలు’ బుక్ లెట్, సీడీని మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు. దీని ద్వారాఅబద్దాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచామన్నారు.
Translate this News: