author image

Seetha Ram

Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!
BySeetha Ram

ఉగాది సందర్భంగా అమెజాన్‌లో ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 15-6/512జీబీ వేరియంట్‌ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
BySeetha Ram

ఫ్లిప్‌కార్ట్ ఉగాది స్పెషల్‌గా 4కె స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్‌లు ప్రకటించింది. మోటో ఎన్విజన్ X 43ఇంచుల టీవీని రూ.22,999లకు కొనుక్కోవచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Cheapest Recharge Plan: వారెవ్వా చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్- 365 రోజుల వ్యాలిడిటీ.. కానీ!
BySeetha Ram

BSNL చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ ప్రకటించింది. రూ.1198లతో రీఛార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ప్రతి నెలా 300 నిమిషాల కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్

Nubia Neo 3 5G: ఏంటి భయ్యా ఈ అరాచకం.. 12/256జీబీ కొత్త ఫోన్ ఇంత చీపా- వదలొద్దు మావా!
BySeetha Ram

Nubia Neo 3 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్‌ అయ్యాయి. అందులో Neo 3 5G- 8/128GB ధర రూ.12,000గా, 8/256జీబీ ధర రూ.15000గా ఉంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Health Tips: బరువు తగ్గాలని అప్పుడే చేసిన రోటీలు తింటున్నారా?.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!
BySeetha Ram

బరువు తగ్గాలని చూస్తున్న వారు అప్పుడే చేసిన రోటీల కంటే చల్లబడిన రోటీలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Google Pixel 9a Price Drop: ఆఫర్ అదుర్స్.. గూగుల్ కొత్త ఫోన్‌పై కిక్కిచ్చే డిస్కౌంట్!
BySeetha Ram

గూగుల్ పిక్సల్ 9ఏ ఫోన్ సేల్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

JEE Main 2025: జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలు వాయిదా..! కారణం ఏంటంటే?
BySeetha Ram

జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత పరీక్షల తేదీలు ఛేంజయ్యే అవకాశం కన్పిస్తోంది. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. Short News | Latest News In Telugu | జాబ్స్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Viral News: ఓరీడి టిఫిన్ తగలెయ్య.. కొంచెముంటే పేగులు తెగిపడేవి కదరా బాబు!
BySeetha Ram

ఈస్ట్‌గోదావరి జిల్లాలో ఓ హోటల్ నిర్లక్ష్యం బయటపడింది. దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఓ యువకుడు టిఫిన్ పార్శిల్ తీసుకున్నాడు. Short News | Latest News In Telugu | వైరల్ | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Ap Students Missing: అదృశ్యమైన ఆరుగురు విద్యార్థులు దొరికారు.. ఎక్కడ ఉన్నారంటే?
BySeetha Ram

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన 6గురు విద్యార్థులు కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. తాజాగా వారి ఆచూకీ లభ్యమైంది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Honey Bees Attack: చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!
BySeetha Ram

ఏపీలోని అల్లూరి జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అంతిమయాత్ర సమయంలో టపాసులు పేల్చడంతో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా బంధువలపై దాడి చేశాయి. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు