author image

Shareef Pasha

Hussain Sagar Danger Bells: నగరాన్ని భయపెడుతున్న హుస్సేన్‌సాగర్‌
ByShareef Pasha

కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, హైదరాబాద్‌ మహానగరంలో కూడా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. అటు, జంట జలాశయాలతో పాటుగా హుస్సేన్‌ సాగర్‌లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ టీం పనిచేస్తోందని ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

Virat Kohli New Record: అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ! తొలి క్రికెటర్‌గా సరికొత్త రికార్డు
ByShareef Pasha

క్రికెట్‌లో కొనసాగుతున్న ఆటగాళ్లలో కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. జో రూట్‌ (ఇంగ్లండ్‌) 46, డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా) 45, స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా), రోహిత్‌ శర్మ 44 సెంచరీలతో ఉన్నారు.

BJP President Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి, ఇచ్చిన హామీలు ఎక్కడంటూ..
ByShareef Pasha

2014, 2018 ఎన్నికల ప్రచారం (2024 Telangana Elections) సందర్భంలో ఎన్నికల ప్రణాళికల్లో, వివిధ జిల్లాల్లో పర్యటించినప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనూ అనేక సార్లు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలుచేయడం మరిచారని అన్నారు.

Advertisment
తాజా కథనాలు