IMD : నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నది.
Bhavana
ByBhavana
Rishi Sunak : ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ పిలుపునిచ్చారు. జులై 4న సాధారాణ ఎన్నికలు జరగున్నట్లు రిషి ప్రకటించారు. కేబినేట్ భేటీ తర్వాత ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
ByBhavana
Minor Boy : పూణె లో మద్యం తాగి కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మృతికి కారణమైన మైనర్ బాలుడికి కేవలం గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ByBhavana
Southwest Monsoon : భారతీయ వాతావరణశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. నైరుతీ రుతుపవనాలు.. కేరళ తీరాన్ని మే 31వ తేదీ వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.
ByBhavana
Janmabhoomi Express : విశాఖ - హైదరాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ByBhavana
300 Indian People Arrested : కంబోడియా లో 300 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని అక్రమంగా కంబోడియాకు తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
ByBhavana
Gopichand Thotakura : గోపిచంద్ తోటకూర... ప్రస్తుతం ఈ విజయవాడ అబ్బాయి పేరు అంతర్జాతీయంగా మారుమోగుతుంది. రోదసిలోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయ పర్యాటకుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకున్నాడు.
ByBhavana
General Elections 2024 : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో, ఎన్నికలు ముగిసిన తరువాత పలు చోట్లు అల్లర్లు, ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.
ByBhavana
Telangana Junior Doctors : తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ బధువారం నిర్వహించతలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ సంఘం తెలిసింది. మంగళవారం సాయంత్రం జూడాలతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rishi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pune.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/vizag.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Arrest.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/space.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/koushal.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/juda.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-b5.png)