జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు (Mansoon) ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. మే నెలాఖారుకే కేరళను రుతుపవనాలు తాకనున్నట్లు అధికారులు వివరించారు.

Bhavana
New Driving Rules : కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన అమల్లోకి రానుంది. దీని తర్వాత కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం అవుతుంది.
Singapore Air Lines : సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం పైకి వెళ్లిన కొద్ది సేపటికే భారీ కుదుపులకు గురైంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Temperature In Telangana : గత వారం రోజులుగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఏపీ లో ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) చేసిన ఆరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.