TG TET Results 2024 : ఈ ఏడాది తెలంగాణలో జరిగిన టీజీ టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Bhavana
Schools Re-Open ఏపీ లో వేసవి సెలవులు మంగళవారంతో ముగిసాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో బుధవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Revanth Sarkar : తెలంగాణ రాష్ట్రంలో ఊరూరా ఆరోగ్య పరీక్షలుచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ రెడీ అయ్యింది. దీని కోసం మొబైల్ ల్యాబ్‌లను సిద్దం చేయనుంది.
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Pawan Kalyan : ఏపీలో నేడు ఎక్కడ చూసిన పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు, అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాడటానికి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి నేడే శుభముహుర్తం.
Advertisment
తాజా కథనాలు