author image

Bhavana

Vijayawada : విజయవాడలో భారీ వర్షం... విరిగిపడిన కొండ చరియలు!
ByBhavana

Landslides : భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు విరిగిపడిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.

Advertisment
తాజా కథనాలు