author image

Bhavana

Andhra Pradesh : బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
ByBhavana

Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో శుక్రవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది.

Spice Jet : స్పైస్‌ జెట్‌ కీలక నిర్ణయం...3 నెలల సెలవులు..కానీ !
ByBhavana

లో బ‌డ్జెట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (Spice Jet) పీకల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా నష్టాలను చవిచూస్తున్న విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాలు చెల్లించడం కష్టతరంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ దృష్టిపెట్టింది.

Hyderabad IT Layoffs : హైదరాబాద్ లో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఐటీ కంపెనీ.. ఒకే సారి 1500 మంది ఔట్!
ByBhavana

Brane : ఐటీ కారిడార్​లోని బ్రేన్ అనే ఐటీ కంపెనీ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 1,500 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. వివిధ రకాల బిజినెస్‌ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్స్‌ ఇచ్చింది.

Wipro : విప్రో ఉద్యోగులకు భారీ షాక్‌... వారి నియామకాలు రద్దు!
ByBhavana

Wipro Freshers : కరోనా తరువాత ఐటీ రంగం అల్లకల్లోలంగా తయారయ్యింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా స్టార్టప్ కంపెనీలతో సహా ఎం ఎన్ సీ కంపెనీలు కూడా చాలా మంది ఉద్యోగులను తొలగించాయి.

Loan App : కరీంనగర్ లో లోన్ యాప్స్ వేధింపులకు మరొకరు బలి!
ByBhavana

Loan App Harassment : మరోసారి లోన్ యాప్‌ నిర్వాహకులు మరోసారి రెచ్చిపోయారు. వారి వేధింపులు భరించలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించగా..ఒకరు మృతి చెందగా..మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ రెండు ఘటనలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జరిగాయి.

Revanth Reddy : నా మాటలు వక్రీకరించారు... సుప్రీం సీరియస్‌ అవ్వడం పై రేవంత్‌!
ByBhavana

Revanth Reddy : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్‌ రావడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సుప్రీం కోర్టు ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisment
తాజా కథనాలు