author image

Bhavana

AP Crime : ప్రియురాలి హత్యకు యత్నం.. ప్రియుడి ఆత్మహత్య!
ByBhavana

Man Commits To Die : ఏపీలో ఓ యువకుడు తనను ప్రేమించలేదంటూ.. తన ప్రియురాలని హత్య చేసేందుకు యత్నం చేశాడు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఆ యువతి ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది.

US : నా రూటే సపరేటు.. జీ 7 లో అమెరికా అధ్యక్షుని వింత ప్రవర్తన!
ByBhavana

Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. విచిత్ర సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇట‌లీ లో జ‌రుగుతున్న జీ7 స‌మావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయ‌న‌.. అక్క‌డ భలే వింతగా ప్ర‌వ‌ర్తించారు.

AP Govt Jobs : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. మరో 8,164 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం!
ByBhavana

CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై సీఎం చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది.

TG ICET 2024 Results : నేడే తెలంగాణ ఐసెట్ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్!
ByBhavana

TG ICET 2024 Results : తెలంగాణ లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్‌- 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించనున్నారు.

Telangana : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త!
ByBhavana

DSC Exam : డిగ్రీలో మార్కులు తక్కువ వచ్చిన కారణంగా డీఎస్సీ రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

Krishna : కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి!
ByBhavana

Road Accident : కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం శీతనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.

AP Mega DSC : మెగా డీఎస్సీపై ఏపీ సర్కార్ కీలక జీఓ!
ByBhavana

Mega DSC Notification : ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో గురువారం తన సర్కార్ ని కొలువుదీర్చారు. మొదటి రోజే చంద్రబాబు పలు కీలక నిర్ణయాలను అమలు చేసేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

Lok Sabha Speaker : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జూన్‌ 26 నే!
ByBhavana

Lok Sabha Speaker : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత లోక్‌ సభ స్పీకర్‌గా ఎవరూ బాధ్యతలు స్వీకరిస్తారనే అని దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

SCR : రైలు ప్రయాణికులకు తీపి కబురు... అక్కడ రద్దైన రైళ్ల పునరుద్ధరణ
ByBhavana

South Central Railway : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు ఓ శుభవార్త చెప్పింది. గతంలో విజయవాడ మార్గంలో ప్రయాణించిన పలు రైళ్లను రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Telangana: ఆస్తి కోసం కన్నతల్లినే చంపేశాడు..ఎలా దొరికాడంటే!
ByBhavana

Son Killed His Mother : ఆస్తులు, అంతస్తుల కోసం కన్నవారినే కడతేర్చుతున్న రోజులు ఇవి. బంధాలతో సంబంధం లేకుండా డబ్బే ప్రధానమని భావిస్తున్న పాడు కాలం ఇది.

Advertisment
తాజా కథనాలు