Clash Near Wines : ఫుల్లుగా మద్యం తాగి కొందరు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో పక్కవారితో గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

Bhavana
Rains : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తారంగా విస్తారించాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
Lady's Fingers : కూరగాయల్లో బెండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే బెండకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య (Murder) కు గురైయ్యాడు.
T20 World Cup : టీ 20 వరల్డ్ కప్‌ను యూఎస్, వెస్టిండీస్ కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో అన్ని క్రీడల్లాగే క్రికెట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చాలా చర్యలు తీసుకుంది.
30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) కు కోర్టు షాక్ ఇచ్చింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను ఇష్యూ చేసింది.
TGPSC : తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధంచిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. వెబ్ సైట్ లో మాస్టర్ ప్రశ్న పత్రంతో పాటు గా ప్రాథమిక కీ ని కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు.
Nagpur Woman Supari : ఆమె చేసేది మంచి ప్రభుత్వ ఉద్యోగం.. జీతం కూడా లక్షల్లోనే. కానీ డబ్బు మీద ఆశ చాలలేదు. దీంతో మామ ఆస్తి మీద కన్ను పడింది.
Advertisment
తాజా కథనాలు