author image

Bhavana

America : అమెరికాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు!
ByBhavana

Heavy Rains : అగ్రరాజ్యం అమెరికా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంది. భారీ వర్షాలతో వందల ఇళ్లు నీటిలో మునిగి తేలుతున్నాయి. అయోవా , సౌత్‌ డకోటాలో సుమారు వారం రోజుల నుంచి కుండపోత వానలు పడుతున్నాయి.

Hyderabad : ఇక నుంచి రాత్రి 10.30 కల్లా షాపులు మూసివేయాల్సిందే!
ByBhavana

CM Revanth Reddy : తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి తెలంగాణలోని షాపులు, ఇతర వ్యాపార సంస్థలన్ని కూడా 10.30 కల్లా మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Rahul Gandhi : ఎన్నో భావోద్వేగాల మధ్య వాయనాడ్‌ను వీడుతున్నా..!
ByBhavana

Rahul Gandhi : ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఘన విజయాన్ని సాధించారు.

Inter Supply Results : నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు!
ByBhavana

Telangana Inter Supplementary Results : రాష్ట్రంలో గత నెల 24 నుంచి జూన్‌ 3 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సప్లిమెంటరీ పరీక్షలకు సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Bharat : భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్... ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'!
ByBhavana

Ultra Set : గత కొంతకాలం నుంచి జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల చర్యలు ఎక్కువ అయ్యాయి. అతి తక్కువ కాలంలోనే పలు ఉగ్రదాడులు జరిగాయి.

Ap Cabinet : నేడు తొలిసారి సమావేశం కానున్న ఏపీ కేబినేట్!
ByBhavana

AP Cabinet Meet : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి కేబినెట్‌ భేటి నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఏపీ కేబినేట్‌ సమావేశం అవ్వనుంది.

Revanth Reddy : నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌!
ByBhavana

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే బడ్జెట్‌ సమావేశానికి ముందు రేవంత్‌ కొందరు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు.

Telangana : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త... మూడురోజులు వానలే.. వానలు!
ByBhavana

Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుపడుతాయని ఐఎండీ వివరించింది.