AP TET 2024 Results: పీ టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

Bhavana
Tamayo Perry - Pirates Of the Caribbean Actor: సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న సమయంలో సొరచేపల దాడిలో కరేబియన్ నటుడు మరణించాడు.
Kallakurichi Hooch Tragedy: తమిళనాడు కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య 58 కు చేరుకుంది.
Telangana Rains Update: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Amaravati : అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేలా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పనులు తిరిగి ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు.
Chandranna Insurance : ఏపీ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంతకు ముందు ఉన్న పథకాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.