author image

Bhavana

America : అమెరికాలో దారుణం.. భారతీయుని ముఖం పై పిడిగుద్దులు.. మృతి!
ByBhavana

Indian American Man : అమెరికాలో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామాలో ఓ హోటల్‌ మేనేజర్‌ గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ-అమెరికన్‌ హేమంత్‌ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు.

Euro 2024 : ఫుట్‌ బాల్ చరిత్రలో తిరుగులేని నెదర్లాండ్స్‌ ను ఓడించిన ఆస్ట్రియా
ByBhavana

Euro 2024 : ముప్పై-ఆరు సంవత్సరాల క్రితం, జూన్ 25న, రుడ్ గుల్లిట్ , మార్కో వాన్ బాస్టెన్‌లతో కూడిన నెదర్లాండ్స్ జట్టు, డచ్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన రోజులలో యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్‌లో 2-0తో సోవియట్ యూనియన్‌ను ఓడించింది.

Kejriwal : కేజ్రీవాల్‌ అరెస్ట్‌!
ByBhavana

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. మంగళవారం తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ ను సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

Kenya : అవసరం ఉంటేనే బయటకు రండి.. కెన్యాలోని భారతీయులకు కేంద్రం సలహా!
ByBhavana

Kenya : దేశంలో పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిరసనలు జరుగుతున్న క్రమంలో వాతావరణం రోజురోజుకి హింసాత్మకంగా మారింది.

America : అమెరికాలో మరోసారి పేలిన తూటా.. ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు!
ByBhavana

Las Vegas : అమెరికాలో మరోసారి తూటా పేలింది. సోమవారం రాత్రి ఓ దుండగుడు వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. లాస్‌ వెగాస్‌ కు సమీపంలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ బాలిక తీవ్రంగా గాయాలపాలైంది.

AP IAS Officer : వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఏపీ ఐఏఎస్‌ అధికారి.. తెలంగాణ నుంచి..!
ByBhavana

Voluntary Retirement : ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిక కేఎస్‌ శ్రీనివాసరాజు వాలంటీరి రిటైర్మెంట్‌  తీసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ దానిని ఆమోదిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Vande Bharat : మోదీ 3.0 తొలి కానుక...ఆ రోజునే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్‌!
ByBhavana

మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ రైళ్లు (Vande Bharat Trains) ఇప్పుడు దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. గదుల పై టీటీడీ కీలక నిర్ణయం!
ByBhavana

TTD : తిరుమల తిరుపతి శ్రీవారి భక్తుల వసతి గదులకు సంబంధించి టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా వసతి అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

AP : ఇంటి వద్దకే పింఛన్లు.. శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ByBhavana

Pension : వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన మొత్తం... ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున కలిపి మొత్తం రూ. 7 వేలు అందించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

Allagadda : ఉలిక్కి పడ్డ ఆళ్లగడ్డ.. టీడీపీ నేత భార్య హత్య!
ByBhavana

Bhuma Akhila Priya : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ అత్యంత సన్నిహితురాలు హత్యకు గురయ్యారు.

Advertisment
తాజా కథనాలు