author image

Bhavana

Tirumala: ఆరోజున స్వామి వారి బ్రేక్‌ దర్శనాలు రద్దు!
ByBhavana

TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు

Train Accident : భార్యను కాపాడబోయి.. రైలు కిందపడి భర్త మృతి!
ByBhavana

Train Accident : రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి.. భర్త మృతి చెందిన ఘటన నంద్యాలడోన్‌ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీలో సయ్యద్‌ ఆసిఫ్‌, ఆయన భార్య ఆసియాభాను ఫుట్‌ బోర్డు పై కూర్చుని ప్రయాణం చేస్తున్నారు.

Mahesh Babu : అంబానీ వివాహ వేడుకలో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌!
ByBhavana

Mahesh Babu : ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్‌ వివాహ వేడుక శుక్రవారం ఉదయం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

UCC : యూనిఫాం సివిల్‌ కోడ్‌ కేవలం కేంద్రమే కాదు..రాష్ట్రాల వారీగా అమలు చేయోచ్చు!
ByBhavana

UCC : పార్లమెంట్ ద్వారా యూనిఫాం సివిల్ కోడ్‌కి సంబంధించిన ఏ చట్టాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా లేదని... కేంద్రం కంటే రాష్ట్రాలే ఈ చట్టాన్ని ముందుగా తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని బీజేపీ ఉన్నత వర్గాలు తెలిపాయి.

Advertisment
తాజా కథనాలు